subbarao
Friday, September 8, 2017
తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సు తుండు
పద్మ వ్యుహమ్ము ఛేదన బరుప దలచి
బాలు డభిమన్యుడయ్యెడ ప్రధమముగను
తండ్రులకు మ్రొక్కెను ,పతివ్రతా సు తుండు
మదిని కల్మష రహితుడై మసలుచుండు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment