విమలవిదూరులై రాక్షసాంశులయి విజ్ఞత సుంతయు పాటిసేయకే., ప్రమదల చిన్ని పాపలను ప్రాంతపు భేదము చూడకుండగన్., సుమములద్రొక్కివేయుకడుశుంఠల నీచుల దాష్టికంబుపై.సమరముశాంతిగూర్చు. ఘనసంపదలిచ్చునునిశ్చయంబుగా.y
No comments:
Post a Comment