దృగ్వ్యాపారమె యంచు దానెఱిగి సంతృప్తిన్సిన్సు వర్జించు నావాగ్వ్యాపారము లేనివాడె బుధుడై ప్రఖ్యాతినందున్ గదావాగ్వ్యాపారము జెల్లదెచ్చటను నోభామా దగన్ నేర్వుమావాగ్వ్యాపారము మాని చేరుమ యికన్ వారాణసీ యంగడిన్
No comments:
Post a Comment