subbarao
Saturday, June 18, 2022
అలుకం జెందినయట్టి కాంతుఁ డుచితవ్యాపారముల్ నేర్చునే”
తలలన్ జింపిరి చేసెనే గమల! చిత్తంబున్ బ్రలోపించగా
దలుపుల్ దన్నెను వేగవం తముగ బాదాలన్ సమూలంబుగా
వలపుల్ దీరక పోవు కారణమె యబ్బాపండు చేసెన్ సు పే
రలుకంజెందిన యట్టి కాంతు డుచిత వ్యాపారముల్ నేర్చునే
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment