Tuesday, June 28, 2022

కవనముఁ జెప్పి యెల్లర కకారణశత్రులు గారె సత్కవుల్”

 వివశత గల్గ జేసెనట వేయివి ధంబుల పద్య పోకడల్

కవనము జెప్పి యెల్లర క,కారణ శత్రులు గారె సత్కవుల్
గవనపు దోష మెన్నుచును గావ్యపు పోకడ జెప్పి భావమున్
సవరణ జేయు చుండుటకు సామ్యక వీంద్రుల మధ్య యీర్ష్యతన్

No comments:

Post a Comment