subbarao
Saturday, July 2, 2022
భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్”
భర్తలు ద్రాగుబోతు లయి బాధ్యత లేవియు సక్రమంబు గా
వర్తిలు నట్లు జేయకను భారము నంతయు భార్య పైననే
బూర్తిగ వేయు చుండుచును బోకిరి చేష్టల నోల లాడుచున్
భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment