subbarao
Sunday, July 3, 2022
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే”
చెప్పులు రాజ్యపా లననుఁ జేసెను రాముడె యాఙ్ఙఁ జేయగా
నప్పరమ పావ నుడగు నాభర తుండెసు రాము చెప్పులన్
నొప్పుగఁ బీఠమం దునిచి యూపిరి గాఁ గను జేయ పాలనన్
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే .
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment