subbarao
Sunday, November 4, 2012
కొందరికి మేత పలు వాత లందరకును
అన్ని శాఖల యందున నధిక మయ్యె
లంచ గొండు తనము నిల ,నించు కేని
పాప భీతి యె లేకుండ పరుల సొమ్ము
కొందరికి మేత పలు వాత లందరకును
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment