subbarao
Saturday, November 3, 2012
పద్య రచన - అపు రూప నాణేలు
పాత కాలపు నాణేల పైన జూడ
రామ లక్ష్మణ ప్రతిమలు రమ్య ముగను
గాన వచ్చును జూడుడు కన్ను లార
దైవ భక్తికి ఋ జువ ది తనయు లార!
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment