subbarao
Thursday, July 11, 2013
మబ్బులు
మబ్బు లుండెను మింటను మస్తు గాను
కారు చీకట్లు బుడమిని గ్రమ్ము కొనెను
ఏమి పాపము చేసితి మేమొ కాని
ఒక్క చినుకును బడదాయె నిక్కముగను
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment