subbarao
Thursday, July 11, 2013
పద్య రచన -ముసురు
ముసురు పట్టెను గగనాన మోద మలర
కారు చీకట్లు పుడమిని గ్రమ్ము కొనెను
చినుకు పడు నను నాశతో చీకు ముసలి
గొడుగు క్రిందన కూర్చుండె చూడు సామి !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment