subbarao
Saturday, August 10, 2013
జ్వరము -లక్షణములు
ముక్కు దిబ్బడ మఱియును ముఖము వాపు
కాళ్ళు నొప్పులు కళ్ళెఱ్ఱ కరములు నిక
పట్టు లుండవు దేహము బయలు కమ్ము
మైమ ఱు పు గల్గు నాకలి మంద గించు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment