subbarao
Saturday, August 10, 2013
చతురోపాయములు
సామ దాన భేద నామమున దనరి
ప్రాణ హాని లేక బరగు నిలను
మఱి ని దండ మనగ మారణ హోమము
జరుగు నార్య వలదు చావు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment