subbarao
Saturday, August 10, 2013
ఆప్త మిత్రుడు
కష్ట కాలమందు కాపాడు నాతడే
ఆప్త మిత్రుడనగ ననగ వచ్చు
డబ్బు చూసి వచ్చు డాం భికులను మఱి
దూర ముంచ మేలు దురిత దూర !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment