subbarao
Thursday, August 29, 2013
సతి సతి గవయంగ సంతు గలిగె
కలుసుకొనిరి విందు గలుగు చోటన మఱి
సతి సతి గవయంగ సంతు గలిగె
భార్య మరియు భర్త బహు దినంబులు నట
సహజ మీయది యిక జగము నందు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment