subbarao
Friday, August 30, 2013
తెలుగు పద్యము
తెలుగు పద్యపు భావమ్ము తీ యనగుచు
సంతసమ్మును గలిగించు జదు వరులకు
అందువలనతా ననియెను నాంధ్ర భోజు
డైన రాయలు మఱి లెస్స యైన దనియు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment