subbarao
Friday, August 30, 2013
కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను
నాదు సోదరి గిరిజకు నల్ల గాను
కొడుకు పుట్టె , సన్యాసికి గురువు కృపను
ముక్తి గలుగగ జేరెను మోక్ష పధము
గురువు దయలుండ సాధించు కొనగ గలము
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment