subbarao
Wednesday, October 8, 2014
పద్య రచన - నెమలి వాహనుడు
నెమలి వాహను డా స్కంధు డలరి మిగుల
పరుగు లిడుచుండె గగనాన పణము దలచి
యాధి పత్యము కొఱ కునై నాశ పడుచు
నెవరు గెలుతురి రువురిలో ? యెఱు గు శివుడు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment