subbarao
Wednesday, October 8, 2014
గడ్డ ములబెంచి మురిసిరి కాంత లెల్ల
మురియు చుండిరి భర్తలు ముదము తోడ
గడ్డ ములబెంచి, మురిసిరి కాంత లెల్ల
భర్త లయవతా ర ముల కు బాగుబాగ
టంచు ,వారల సంస్కార మదియ సుమ్ము
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment