subbarao
Friday, November 7, 2014
పద్య రచన -బంతి పూల నడుమ బాలిక ముఖము
బంతి పూల మధ్య బాలిక దనరెను
చంద్ర బింబ మువలె జక్క గాను
ముద్దు లొలుకు చుండె మోమామె ది గదార్య !
నవ్వు మొగము దా ని నగవు చూడు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment