subbarao
Wednesday, January 28, 2015
పద్య రచన =పిల్ల ద్రాటిపై నడచుట
పిల్ల యొక్కతె యచ్చట బిడికి లందు
చేతి కఱ్ఱను జేబూని చిత్రముగను
నడచు చుండెను ద్రాటిపై నాగ ! జూడు
మబ్బురంబును గలిగించ నందఱకును
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment