subbarao
Tuesday, January 27, 2015
పద్య రచన -శివుని విశ్వ రూపము
విశ్వ రూపమ్ము శంభుని వీ క్ష జేయ
సరగు బులకించె నొ డలంత సంతసమున
నాది దేవున కర్పింతు నహరహమ్ము
వంద నంబుల శతమును వరుస గాను
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment