subbarao
Wednesday, July 1, 2015
పద్య రచన - పొలములో వరినాట్లు
వనిత లచ్చట పొలములో వరుస గాను
పాదు చుండిరి వరినాట్లు పొదుపు గాను
బాడు కొనుచును జక్కగా పాట లెన్నొ
కాయ కష్టము వారిదే , కంటి రి గద !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment