subbarao
Wednesday, July 1, 2015
పద్య రచన -బొగ్గు గనులు
నల్ల బంగార మనుపేర విల్ల సిలెడి
బొగ్గు గనిలోన కూలీలు మగ్గి మగ్గి
మోయు చుండిరి బొగ్గును మురళి ! చూడు
వారి కిడుదును నతులునే వంద లాది
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment