subbarao
Monday, July 13, 2015
పుష్కర స్నాన మొనరింప బోయె సిరులు
పుణ్య మెంత యో కలుగును బూర్వికు లకు
పుష్కర స్నాన మొనరింప, బోయె సిరులు
పుష్క రస్థల మందున ముష్కర తతి
దాడి జేయగ మామీ ద ధనము కొఱకు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment