subbarao
Monday, July 13, 2015
పద్య రచన -గోదావరి పుష్కరాలు
భువిని పన్నెండు వత్సర ములకు నదికి
వచ్చు పర్వము పుష్కరం బందు రిలను
వచ్చె గోదా వ రికిపుడు వంతు సామి !
యాచ రింతును స్నానము హర్ష మొదవ
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment