subbarao
Friday, July 24, 2015
వరుని జూచి నంత భయము క లిగె
కారు నలుపు కలిగి కాకి గొం తుక తోడ
బిగ్గ రగను నఱచు పిల్లి కండ్ల
వరుని జూచి నంత భయము క లిగెనట
వధువు రాధ కపుడు వనిత లార !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment