subbarao
Saturday, August 1, 2015
పద్య రచన -బ్రాహ్మణుడు అర్ఘ్య మిచ్చుట
భక్తి శ్రధ్ధల తోడన బ్రాహ్మ ణుండ
యి చ్చు చుండెను నర్ఘ్యము నింపు మీర
చూచి తిరె మీరు? శంకర !చోద్య మదియ
యీవి ధమ్ముగ బ్రతియొ క్క రీయ వలయు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment