subbarao
Saturday, August 1, 2015
వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను
సర్వ సంపదలును సర్వనాశ నమగును
వేశ్య వలన, బ్రతుకు వెలుగు లీను
సకల శుభము లిచ్చు శంకరు న్వేడగ
మోక్ష మబ్బు మనకు ముఖ్య ముగను
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment