subbarao
Saturday, August 1, 2015
వరుని జూచి నంత భయము కలిగె
ముఖము ఖేదము నన ముడుచుకొ నె రమకు
వరుని జూచి నంత , భయము కలిగె
వికృతి చేష్ట తనది వీక్షించ సూటిగ
తుళువ వాని వలెను దోచె నేమొ ?
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment