subbarao
Friday, June 24, 2022
శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై”
శ్రేయం బీయుత యెల్ల వేళల నుదా శీఘ్రంపు టాలోచనన్
శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై
శ్రేయం బిచ్చును నా సరస్వతి సుమా క్ష్వేళంబు తుల్యంబుగా
మాయల్ సేయక నుండు వారలకు సూ క్షేమంబు లిచ్చున్ సదా
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment