Thursday, June 25, 2015

హరుని వక్షస్థ లమ్మున నమరె లక్ష్మి

హిమ గిరీశుని బుత్రిక యిమిడె  సామి !
హరుని  వక్షస్థ లమ్మున ,నమరె లక్ష్మి
విశ్వ  మాడించు  బోషించు విష్ణు నెదను
హరిహ  రులకు నే  వందన  మాచ రింతు



No comments:

Post a Comment