Sunday, May 31, 2020

శవపూజలొసంగునుశుభసంతోషములన్ 

అవిరళభక్తినొనరుకే
శవపూజలొసంగునుశుభసంతోషములన్
శివపూజజేయునెడలను
భవబంధములెల్లదొలగిభగముంగలుగున్

భావముగానమైనెగడబ్రాణముఱంపపుగోతబొందెడిన్


ఆవిరియీపిరైభువికియాయువుతగ్గగ బాధనొందనా
భావముగానమైనెగడబ్రాణముఱంపపుగోతబొందెడిన్
పావనుడైనరామవిభుభక్తినిగొల్చీనమోక్షమిచ్చునే
గావునసేవజేయుమికకాంక్షలుదీర్చునుదప్పకుండగన్

భావముగానముగనెగడబాధనుగల్గెన్

జీవనముబరువు
నీవేలుపుగాచుననుచు నీశునిగొలువన్
నావిభునామమహత్యపు
భావముగానముగనెగడబాధనుగల్గెన్

Friday, May 29, 2020

యయ్యోయొక్కడుగూడపద్యములవ్రాయంబోడునేనౌననన్ 

అయ్యాయేమనిజెప్పుదిప్పుడుభువిన్హర్షంబుగల్గంగగా
యయ్యోయొక్కడుగూడపద్యములవ్రాయంబోడునేనౌననన్
భయ్యావ్రాయుమునీవుచక్కగనుమాపంచాస్యువర్ణించుచున్
నయ్యారేయనునట్లుపండితులుదామాశ్చర్యమొందంగగా

ఒకడైనంబద్యరచననొనరింపడయో

సుకవులనబడెడువారల
నొకడైనంబద్యరచననొనరింపడయో
యకటాయేమనిజెప్పుదు
నొకడైనన్వ్రాయమేలునొకక్కటిరచనన్ 

బిచ్చుక,కోటిరూప్యములవేగముగాసమకూర్చెనద్దిరాా

అచ్చముమేడవోలెనటయద్భుతరీతినిగట్టెగూడునున్
బిచ్చుక,కోటిరూప్యములవేగముగాసమకూర్చెనద్దిరా
యచ్చటగేసులీకవగనాపదనొందినవారికత్తఱిన్
నచ్చపురక్తితోజగనునాంధ్రముప్రాంతపుమానవాళికిన్

Thursday, May 28, 2020

కోటీరూప్యముల్సమకూర్చెమేటీపిట్ట

పిట్టలనువేటలాడగవేటగాడు
దొరికెనొకపిట్టపలుకులతోడగలది
యంతబేరమునకువెట్టయక్షరాల
కోటీరూప్యముల్సమకూర్చెమేటీపిట్ట

Wednesday, May 27, 2020

చదువురానివానిచట్టు,సూరి

మందకొడిగనుండినిందలబాలగు
చదువురానివానిచట్టు,సూరి
పండితుండునగుచుబాలవ్యాకరణపు
రచనజేసెనుగదరమ్య!మనకు

చూడనిదానిజూచితినిచూడకుమన్ననుదొంగచాటుగన్

చూడనిదానిజూచితినిచూడకుమన్ననుదొంగచాటుగన్
చూడుముసోదరాయికనుచూడ్కులుసంతసమొందగాభళీ
చూడగరానివైనవిటచూడగదగ్గవియన్నియున్వెసన్
చూడగదొంగచాటుగనుచోద్యమునౌగదభీతిదేనికిన్

చూడకుమనజూచినాడజూడనిదానిన్

చూడనివాటినిజూసియు
చూడకుమనజూచినాడజూడనిదానిన్
చూడకుమనిననుజూచెను
వీడెవడురబాబుచూసెవీడియొవోలెన్

Tuesday, May 26, 2020

దీవెనలిచ్చువాడెకడుదీనతదేహియటంచునిల్చెనే

కోవెలకేగగానచటకూరిమితోడనుహస్తముంచుచున్
దీవెనలిచ్చువాడెకడుదీనతదేహియటంచునిల్చెనే
కోవిదురాకతోజనులుగోలుకొనంగనుదారిలేకవా
రేవిధమైనవృత్తులనుజేయకయింటినినాశ్రయించుటన్

Monday, May 25, 2020

దీవెనలిడువాడెనేడుదేహీయనెనే

ఈవింతనువేజూడుము
దీవెనలిడువాడెనేడుదేహీయనెనే
కోవెలయందలియర్చకు
డేవేడదొడగెధనమునునీయగదనకున్

Sunday, May 24, 2020

సింగంబక్కటసింధురమ్ములకునీస్తేజంబుగాజిక్కెడిన్

రంగాకంటివెయిక్కడిచ్చినదిచిత్రంబాయెనేపారగన్
సింగంబక్కటసింధురమ్ములకునీస్తేజంబుగాజిక్కెడిన్
సింగంబంతటిక్రూరజంతువదిదాచిక్కంగనోపంగదా?
కంగారుంబడబోకుమాయిపుడుదాగాంచంగనట్లేసుమా

సింహమేనుంగులకుజిక్కెజెడెయశమ్ము

కరులగుంపులుదిరిగెడుఖాత్రమునకు
సింహమొక్కటిబోవగసింధురములు
చుట్టుముట్టగనన్నియుజొరవలేక
సింహమేనుంగులకుజిక్కెజెడెయశమ్ము

Saturday, May 23, 2020

మల్లెలనాగరాజుగని,మానసమందునరోసెనయ్యయో


మల్లికసంతసించెనటమామకుమారుడువచ్చెనంచునా
మల్లెలనాగరాజుగని,మానసమందునరోసెనయ్యయో
మల్లెలపాదులన్నియునుమాడిమసౌటననెండవేడికిన్
నుల్లముతల్లడిల్లగుటనోర్వకరంగడుఖేదమొందుచున్

మల్లెలనిననాగరాజుమదిరోసెనయో

ఇల్లాలుముడుచుకొనునా
మల్లెలనిననాగరాజుమదిరోసెనయో
తల్లీతీయుమువాటిని
నల్లదెయిపుడయ్యెవాంతియావాసనకున్

మకరతోరణం

మకరతోరణం అంటే ఏంటి దాని పుట్టుపూర్వోత్తరాలు ఈరోజు తెలుసుకుందాం🙏 వివిధ దేవాలయాలలో ద్వారతోరణమధ్యభాగంలో ఒక కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానికే మకరతోరణమని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణమధ్యంలో అలంకరించటానికి గల కారణమును గురించి స్కందమహాపురాణంలో ఒక కథ ఉన్నది. పూర్వం "కీర్తిముఖుడ"నే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది అలా వచ్చిన బలపరాక్రమాలతో సమస్తభువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు నారదుని ప్రేరణతో పరమశివపత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశపడ్డాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. లోకాలను అన్నింటినీ మ్రింగివేస్తూ ఆ అగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణంలేకుండా వరం పొందిన కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలలో తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు., భక్తవశంకరుడైన శివుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవకన్నుగా దానిని ధరించాడు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉన్నదని తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు "నిన్ను నువ్వే తిను" అని చెప్పాడు. శివుని వచనానుసారం మొసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోకభాగంనుంచి తినటం మొదలు పెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. నీవు ఈ నాటినుంచి సమస్తదేవతాలయాలలో తోరణాగ్రభాగాన్ని అలంకరించు. దెవతా దర్శనానినికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు "అని వరమిచ్చాడు. ఆనాటినుంచి కీర్తిముఖుడు దేవతాలయాలలోని తోరణామధ్యభాగాన్ని తన రాక్షసమకరముఖంతో అధిష్ఠించి అలంకరించి భక్తులలో ఉండే దుష్టవికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తూ విరాజిల్లుతున్నాడు. అందుకనే దేవతామూర్తుల వెనుకనుండే తోరణానికి మకరతోరణం అని పేరు వచ్చింది..🙏 ఏడుకొండలవాడ అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

శ్రీవేంకటేశ్వర!

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 తిరుమల విషయాలు 🙏 వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రాశస్త్యం.🙏 హిందువులకు ఎంత మంది దేవుళ్లు ఉన్నా- వేంకటేశ్వరస్వామి ప్రాశస్త్యం వేరు. మన దేశంలో తిరుమల గురించి తెలియని వారు, మన రాష్ట్రంలో తిరుమలకు వెళ్లని వారు అతి తక్కువ మంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి తిరుమల గురించి, అక్కడ వెలసిన వేంకటేశ్వరుడి గురించి తెలియని గాథలెన్నో ఉన్నాయి. - ''తిరుమల చరితామృతం...' దానిలోని ఒక ఆసక్తికరమైన భాగం.. ... తిరుమల శ్రీవారి ఆలయంలోని గర్భగృహంలో ఈనాడు మనం చాలా విగ్రహాలు చూస్తాం. అయితే లోపల ఎన్ని విగ్రహాలున్నా, అక్కడ జరిగేది ఏకమూర్తి పూజే. అంటే పూజానైవేద్యం కైంకర్యాలన్నీ ధ్రువ బేరానికే. ధ్రువబేరం అంటే మూలమూర్తి - శిలా విగ్రహం. ఎవరూ ప్రతిష్టించింది కాదు - పద్మపీఠంపై ఉన్న అచల ప్రతిమ. ఈ విగ్రహం గురించి మొదట శంఖరాజు భగవంతుని ఆజ్ఞగా తాను భగవంతుని ఎలా చూశాడో అలాగే విగ్రహం చేయించాడని, తర్వాత కాలంలో నిషాదునికి వరాహస్వామి శ్రీనివాసుని వృత్తాంతం తెల్పి తొండమానుని సాయంతో ఈ విగ్రహాన్ని పుట్టలోనుండి తీయించి ఆలయం కట్టించమన్నాడనీ..., పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం తర్వాత తొండమానుడు కట్టించిన మూడు ప్రాకారాల రెండుగోపురాల ఏడు ద్వారాల ఆలయంలో శ్రీనివాసుడుండేవాడనీ... యోగులకు, దేవతలకు తపస్సంపన్నులకే కన్పడేవాడనీ... అప్పుడే బ్రహ్మదేవుడు భగవంతుని అర్చామూర్తిగా కలియుగాంతం వరకూ ఇక్కడ ఉండి, పాపులను ఉద్ధరించి వారి పాపాలు నాశనం చేసి, లోకాలను రక్షించమని కోరాడనీ... బ్రహ్మ ప్రార్థన మన్నించి స్వామి అర్చామూర్తిగా శ్రీవేంకటాచలంపై ఉన్నాడనీ పురాణాలలో ఉంది. .... ప్రస్తుత తిరుమల వేంకటేశ్వరుని విగ్రహం ఆగమాతీతం. వైఖానస, పాంచరాత్ర, శైవ శాక్తేయ ఆగమాలలో ఏ దేవతామూర్తి ఎలా ఉండాలి? నిల్చున్న మూర్తి ఎలా ఉండాలి? కూర్చున్న మూర్తి ఎలా ఉండాలి? శయనమూర్తి ఎలా ఉండాలి? విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి? అవతార రూపాలు ఎలా ఉండాలి? వాటి పరిమాణాలు, ఆయుధాలు, అలంకారాలు ఎలా ఉండాలన్న నిర్ణయం చేయబడింది. కాని శ్రీనివాస విగ్రహం ఏ ఆగమాల్లో చెప్పిన ఏ విగ్రహం లాగానూ లేదు. అంటే ఈ విగ్రహం ఆగమాలు పుట్టక ముందు నుండి వుందని గ్రహించాలి. పూజా విధానం జరగాలి కనుక, తన పూజ వైఖానస ఆగమం ప్రకారం జరగాలని భగవంతుడే ఆదేశించినట్లు పురాణం చెబుతుంది. అలాగే ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకూ వైఖానస పూజావిధానమే కొనసాగుతోంది. శ్రీనివాసుని కుడి వక్షఃస్థలంలో శ్రీదేవి ఉంది. నాలుగు చేతులలో, రెండు పైకెత్తినట్లు (ఆయుధాలు పట్టుకోవడానికన్నట్లు) ఉంటే మూడవది వరదహస్తం, నాలుగవది కటి హస్తం. అతికించిన బంగారు శంఖచక్రాలు పైకెత్తిన చేతులకుంటాయి. పాదాలు ఆశ్రయించమని చూపుతున్నట్టుగా వరదహస్తం. అలా ఆశ్రయించిన వారికి, ఈ సంసారసాగరం కటిలోతే అని సూచించేలా కటిహస్తం. మరి ఈ మూర్తికి ధనుస్సు ఏదీ? శిలప్పదిగారంలో ఈ మూర్తి వర్ణన ఇస్తూ - భుజాల దగ్గర అమ్ములపొది, ధనుస్సు ఎల్లప్పుడూ ధరిస్తూండడం వలన కలిగిన ఒరిపిడికి పడిన చారలు విగ్రహానికున్నాయని చెప్పబడింది. పురాణకాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాలు అయిదూ ఇచ్చినట్లు చెప్పబడింది. ఈ ధనుస్సు ధరించే సూచన కృష్ణావతారానికి ముందు తన రామావతారాన్ని సూచించేదిగా ఉంది కనుకనే గర్భాలయంలో శ్రీవేంకటేశ్వరుని ఐదు మూర్తులు కాక రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేల్కొలుపు నుండి అర్చనలు, సహస్రనామార్చనలు, మంత్రపుష్పములు అన్నిటిలో విష్ణుపరంగానే కాక అవతారరూపాలలో రామ, కృష్ణావతార విశేష ఘటనాప్రశస్తి చాలా ఉంది. ఇది రామావతారానికి, కృష్ణావతారానికి, ఈ అర్చారూపానికి పూర్తి సంబంధం ఉందని, భేదం లేదని చూపడానికి నిదర్శనం. ఈ ధ్రువబేరం (మూలవిగ్రహానికి) మెడలో ఎప్పుడూ తీయని కౌస్తుభ హారం ఉంటుంది. చేతులకు విగ్రహంలో నాగాభరణాల చిహ్నాలు లేవు. బంగారు నాగాభరణాలే అలంకారంగా వేస్తారు. పురాణకాలంలో శ్రీనివాసుని వివాహసమయంలో రెండు నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహూకరించినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతుంది. కాని ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు. ఒక నాగాభరణాన్ని గజపతి వీరనరసింహ రాయలు చేయిస్తే, రెండవది రామానుజులు చేయించారని చారిత్రక ఆధారాలు. ఆగమప్రకారం ధ్రువబేరానికి అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం. చివరిగా బలిబేరం. విగ్రహాలు ఆగమాల్లో చెప్పినట్లు లేకపోయినా గర్భగృహంలో ఉన్నాయి. ప్రతిరోజూ స్నపన మండపంలో రాత్రి ఏకాంతసేవ - అంటే పవ్వళింపు సేవ జరిగేది భోగశ్రీనివాసునికే. బంగారు ఊయల పరుపు మీద స్వామికి నేతితో వేయించిన జీడిపప్పు నైవేద్యం పెట్టి, అన్నమయ్య వంశం వారు లాలి పాడుతుండగా, తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతి ఇస్తూండగా స్వామివారు శయనిస్తారు.🙏 ఏడుకొండలవాడ అందరిని చల్లగా చూడు తండ్రి

Friday, May 22, 2020

నామాటనువినకుండనేడ్చినకరోనాబూచినింబిల్చెదన్

నామాటనువినకుండనేడ్చినకరోనాబూచినింబిల్చెదన్
నేమీమాటలుబల్కుచుంటిరియహాయిట్లంటిరేమీవెసన్
మీమాటల్వినకుండయుండిననహోపిల్పింతురాయాకరోన్
నమ్ముండిప్పుడువిందుమాటనునికన్నామామమీదొట్టుగా

రోదించినబిలిచెదనుకరోనాబూచిన్

వాదనజేయకతినుమా
కాదనిమారాముజేయగాదిలిలేకన్
బాదుడునినునేనిప్పుడు
రోదించినబిలిచెదనుకరోనాబూచిన్

Thursday, May 21, 2020

తప్పిపరీక్షలోగడుముదంబునగంతులువేసెఛాత్రుడే

చప్పుడుచేయకుండగనుజానకియింటినివీడిబోయెనే
తప్పిపరీక్షలో,గడుముదంబునగంతులువేసెఛాత్రుడే
తప్పుగవ్రాసినన్దనకుదండిగమార్కులువచ్చెనంచుచున్
నొప్పనిదాదలంచెనెమొయోపినమార్కులువేసియుండెనో

తప్పగబరీక్షవిద్యార్ధి తానుమురిసె

మిగులదుఃఖించెశ్రమయంతవీగెననుచు
దప్పగబరీక్షవిద్యార్ధి తానుమురిసె
నూహమించిన మార్కుల నీయగురువు
వేంకటేశునిదర్శించెవేగనేగి

Wednesday, May 20, 2020

యమమహిషాగమంబునభయంబునుబొందగనొప్పునెవ్విధిన్

యమమహిషాగమంబునభయంబునుబొందగనొప్పునెవ్విధిన్
సుమలతయెందుకీభయముచూడుముపుట్టుటచావుకేగదా
జమునినిదాటనేరికినిసాధ్యముగాదనినీవెఱుంగవే
యమునిజయింపయోధుడికయాహరుడేగదచాలునిద్ధరన్

యమమహిషాగమనమునభయంపడదగునా

కమలా!యన్నియుదెలిసియు
యమమహిషాగమనమునభయంపడదగునా
గమనముచివరకునదియే
యమపాశమునడ్డగించహరుడొకడెసుమా

Tuesday, May 19, 2020

హనుమన్నామజపానురక్తులకులభ్యంబౌనుకష్టంబులే

హనుమన్నామజపానురక్తులకులభ్యంబౌనుకష్టంబులే
హనుమన్నామజపానురక్తులకులభ్యంబౌనుభాగ్యంబిలన్
వినుమామారుతిగొల్వనేర్చునకునెవ్వేళంజయంబబ్బుసూ
ననుమానంబిసుమంతయుంవలదుభయ్యానన్నునమ్మంగదే

హనుమంతునిజపమి,డుములనందించుగదా

అనయముశుభములనిచ్చును
హనుమంతునిజపమి,డుములనందించుగదా
పనిగొనియితరులయెడలను
కనికరమునులేకయుండికధముగియింపన్

Monday, May 18, 2020

రావణకుంభకర్ణులెతిరంబగురక్షణనిచ్చుదైవముల్ 

చేవనుజూపగానరుగుశ్రీహనుమంతునిజూచిరాక్షసుల్
రావణకుంభకర్ణులెతిరంబగురక్షణనిచ్చుదైవముల్
బోవకువారిజోలికినిబూతమనస్కుడ!యాంజనేయుడా
నీవయెప్రాణదాతవికనీకిదెదండముస్వీకరించుమా

రావణుడుకుంభకర్ణుడు,రక్షమనకు

స్వంతయన్నదమ్ములువిశ్వవసునిసుతులు
రావణుడుకుంభకర్ణుడు,రక్షమనకు
నేకపత్నీవ్రతుడురాముడేకదికను
బరగనాదర్శదంపతులరయవారు

Sunday, May 17, 2020

మనుజులుసంఘజీవులనుమాటయసత్యముగాదెచూచినన్

మనుజులుసంఘజీవులనుమాటయసత్యముగాదెచూచినన్
మనుజులుసంఘజీవులనుమాటలుసత్యములేకవీశ్వరా
మనుగడయేజగమ్మునసుమానవజీవనముంటచేగదా
పనిగొనివారువీరలునుబందుగువోలెనుమెల్గయొప్పగున్

మనుజులనుసంఘజీవులంచనుటకల్ల

స్వార్ధచింతనగూడుచుబ్రతియొకరును
నించుకయుజాలిలేకుండనెదుటివాని
దోచుకొనుచుండుజగమునుజూచుకతన
మనుజులనుసంఘజీవులంచనుటకల్ల

శ్రీదేవి

అవధానములెన్నెన్నో
నవధానులుసేయుచుండ్రిహర్షమునొందన్
నవధానిగశ్రీదేవికి
శివపార్వతులిచ్చుగాత!శేముషిశక్తుల్ 

పార్వతి,వీవువిష్ణుసతివైననుబ్రోవవెసత్క్రపామతిన్

శార్వరినామకంబలరిశంభునిభర్తగబొందునామెయే
పార్వతి,వీవువిష్ణుసతివైననుబ్రోవవెసత్క్రపామతిన్
సర్వద,రుక్మీణీలలన!శాంతినిబొందగనెల్లవేళలన్
సర్వులరక్షణంబుబనుబ్రశాంతతగల్గగజేయుమాదయన్

Saturday, May 16, 2020

పార్వతీ!విష్ణుపత్నివైభద్రమిడుము

పారద్రోలుకరోనానుభరణినుండి
పార్వతీ!విష్ణుపత్నివైభద్రమిడుము
సాధ్వి!రాధమ్మనీవయేశరణుమాకు
సితమనంబుననిరతముసేవజేతు

దారుల్గొట్టుటనేర్పినాడువినియాధ్యాత్మప్రబోధమ్ములన్ 

దారుల్గొట్టుటనేర్పినాడువినియాధ్యాత్మప్రబోధమ్ములన్
దారుల్గొట్టుటవీడినాడువినియాధ్యాత్మప్రబోధమ్ములన్
గారాకూరపుబోయవాడటమదిన్గాకుస్ధునామంబుతో
బారంబొందెడుకావ్యసంపదనునేపారంగనిచ్చెన్గదా

Friday, May 15, 2020

దారులంగొట్టనేర్పెనాధ్యాత్మబోధ

దారులంగొట్టనేర్పెనాధ్యాత్మబోధ
దారులంగొట్టనేర్పదాధ్యాత్మబోధ
యెక్కడోపొరబడితిరియిందుగురిచి
తమినినేర్పునుమంచినాధ్యాత్మవిద్య

Thursday, May 14, 2020

త్రాగెడివాడెశిష్టుడనిత్రాగుచుచెప్పిరిధార్మికోత్తముల్

త్రాగెడివాడెశిష్టుడనిత్రాగుచుచెప్పిరిధార్మికోత్తముల్
ద్రాగెడివాడుశిష్టుడనిధార్మికవేత్తలుసెప్పిరా?మఱిన్
ద్రాగుచుచెప్పిరేయనుటధర్మమె?చెప్పుడుపండితోత్తమా!
త్రాగరుగాకద్రాగరిలధార్మికవర్యులుమద్యమెప్పుడున్

త్రాగువాడె,శిష్టుడనిరిధర్మవిధులు

పరమదుష్టుడనంబడుభరణియందు
త్రాగువాడె,శిష్టుడనిరిధర్మవిధులు
స్వార్ధచింతనువిడనాడిపరులకొఱకు
పాటుపడునట్టిమనుజునిపరమపురుష!

Wednesday, May 13, 2020

బంగారమ్మునుగాంచిదూరముగనేబాఱంగయత్నించితిన్

బంగారమ్మునుగాంచిదూరముగనేబాఱంగయత్నించితిన్
బంగారమ్మునుగాంచిబాఱుటయనన్భారంబుగొన్గోలుచేయంగసూ
సింగారించగనిచ్చయుండినదగన్శీఘ్రంబవిచ్చేయుమా
రంగా!సిద్ధముజేసికారునువెసన్రమ్మందుసోమేశునిన్

బంగారముగాంచితిభయపడితిగొనంగన్

సింగారించుటకొఱకును
బంగారముగొనగనేగబ్రమదముతోడన్
నంగడిధరనటవినగను
బంగారముగాంచితిభయపడితిగొనంగన్

Tuesday, May 12, 2020

దత్తపది

ఉత్పలంబులవోలెనీయుత్పలసరి
హాయిగలిగించుచదువరులందరికిని
చంపకంబులబోలుచుజంపకసరి
సుమధురంబుగనుండునుగాముకులకు
కొఱకరానట్టికొయ్యనుగూడునటుల
నరయశార్దూలముండునునార్య!వినుము
మదపుటేనుగువిహరించుమాదిరినిక
సాగుమత్తేభపద్యముసరసముగను
శంకరాభరణపుపాఠశాలయందు

అవధాానసంకలనము

అవధానంబులుసర్వము
నవధానులపేరుతోడనచ్చునువేయన్
నవశకపునాందియగునుగ
నవధానపుకవులధిషణయబ్బురముంగాన్

Monday, May 11, 2020

భక్తియెమీఱగన్బ్రతుకుభారమగున్జనులెల్లవారికిన్

భక్తియెమీఱగన్బ్రతుకుభారమగున్జనులెల్లవారికిన్
నుక్తపువాక్యమున్సరియయీరికెచెప్పెడుమాటకాదయా
భక్తుడనంచుకొందరిలబాధలుదీర్చగబూజజేతునీ
శక్తినిసొమ్మునీయుమనిచాలినమొత్తముదోచుకొందురే

భక్తిపెరిగినట్టిజనులబ్రదుకులు,బరువౌ

ముక్తికిదగ్గరయౌనట
భక్తిపెరిగినట్టిజనులబ్రదుకులు,బరువౌ
భక్తివిహీనులబ్రదుకులు
ముక్తికిబహుదూరమగుచుమూడింతలుగా

Sunday, May 10, 2020

మోక్షముగోరువారలకుముఖ్యము,చౌర్యముమద్యముల్

అక్షయమైనభక్తియునునార్ద్రతగూడీనమానసంబునే
మోక్షముగోరువారలకుముఖ్యము,చౌర్యముమద్యపానముల్
శిక్షకునర్హమైమిగులజేటునుగూర్చుచుభ్రష్జుజేయగా
గక్షలుగూడపెంచియునుగాపురుషుండనిదూరముందురే

మోక్షార్ధికివలయు,మద్యమునుచౌర్యంబున్

అక్షీణంబగుభక్తియె
మోక్షార్ధికివలయు,మద్యమునుచౌర్యంబున్
శిక్షకునర్హతయగుచును
భిక్షకునిగజేయునెపుడుపృధివినివానిన్

Saturday, May 9, 2020

బలికిననిందలెల్లనుసుభాషితముల్గలిగించుక్షేమమున్ 

కలిగినబ్రేమతోడను,ముఖంబునసంతసమొందుచుండుచున్
బలికిననిందలెల్లనుసుభాషితముల్గలిగించుక్షేమమున్
బలుకులుదీయగాగలిగిబామరువోలెనుభండనంబుకై
కలియబడంగవచ్చినబకాసురులన్దునుమాడుటొప్పగున్ 

పలికిననిందలుమధురసుభాషితములగున్ 

ఇలగలగురువులుపెద్దలు
పలికిననిందలుమధురసుభాషితములగున్
బలుకులదేనెలుగలిగెడు
ఖలులనుసుమనమ్మరాదుకలియుగమందున్

Friday, May 8, 2020

గ్రికెటుకనంగగష్టమగుక్రీడయగున్సురమౌనినారదా!

వికలపుమోముగల్గిమనవీరడునాటనుమూర్ఛనొందుటన్
గ్రికెటుకనంగగష్టమగుక్రీడయగున్సురమౌనినారదా!
క్రికెటునునాడుచుండగనుగేకలువేయుచుధూర్తులయ్యెడన్
బకపకనవ్వుచుండుచునుబందెమువేయుచుబాడుచేతురే

క్రికెటుకష్టమైనక్రీడయగును

బంతితగులమనముభరియించనోపము
కఱ్ఱజారకాలుగందుగాన
క్రికెటుకష్టమైనక్రీడయగునుసుమా
తెలియుమిదియనీవుతెలుగుబాల!

Thursday, May 7, 2020

ఇంటికిస్వస్తిచెప్పుచుయధేచ్ఛజరించెడికాంత,సాాాాాాధ్వియౌ

తుంటరియంచుబిల్వబడిదూరముకాబడియుండగానగున్
నింటికిస్వస్తిచెప్పుచుయధేచ్ఛజరించెడికాంత,సాధ్వియౌ
వంటలుసక్కజేయుచునుభర్తకుదృప్తినిగల్గజేయుచున్
గంటికిఱెప్పగామసలికామసుఖంబులదేల్చునామెయే

ఇంటినివిడితిరుగు,కాంతయేసాధ్వియగున్

తుంటరులనదగువారలె
యింటినివిడితిరుగు,కాంతయేసాధ్వియగున్
వంటింటినిబతిదేవుని
కంటికినాఱెప్పవోలెగనుచునునుండౌ

పద్యప్రభంజనం

దేశభక్తి
....
దేశభక్తి యనం బడు దేశ మందు
వాసమును జేయు వారికి వలయు సాయ
మొనరఁ జేయుట యాపద యొనరు నపుడు
దేశ మనఁగ మనుషులుగ దెలిసికొనుము

 భారతీయసంస్కృతి
----
భారతీయుల సంస్కృతిఁ బ్రణుతి సేయ
నలువ కైన నసాధ్యము నరుని తరమె
యన్ని మతములు దనవిగా నాదరించి
సాయ మొనరించు ననిశము శత్రులకును

 జాతీయత
---
దేశ పౌరసత్వములు జాతీయత యయి
దేశ దేశముల కొక జాతి పరముగను
గీతమును బతాకము మృగ మాదు లలరు
గుఱుతులై చాటు దేశాల గొప్ప దనము

 భారతీయ వైభవము
----
అన్ని రంగాల యందును జెన్నుమీఱి
ఖండ ఖండాంతరములఁ జే ఖ్యాతి నొందు
పరమ పావన మైన దీ భరత భూమి
యాత్మ విశ్వాసమే ప్రజ కాయుధమ్ము

Wednesday, May 6, 2020

గాడిదనెక్కిశంకరుడుగాశికినేగెనుమాసమేతుడై

గాడిదనెక్కిశంకరుడుగాశికినేగెనుమాసమేతుడై
గాడిదనెక్కెనంచనుటకర్కశమాయెనునాదుడెందమే
వేడెదనాదిదంపతులభీకరమైనదిచూసినందుకున్
గాడిదగోడెగాదలచికమ్రపుపద్యమువ్రాయగోరుదున్

గాడిదనెక్కిశశిధరుడుగాశికినేగెన్ 

వీడుముశంకనుమురహర!
గాడిదనెక్కిశశిధరుడుగాశికినేగెన్
గాడిదవలెగనిపించెనే
గాడిదనేబోలియుండుకంబళియదియే

Tuesday, May 5, 2020

ముదమును,రోసివద్దనుచుబోఱడుబిట్టుగనేడ్చెనత్తఱిన్

వదలకయేడ్చుచుండెనిటపట్టుమువానికిచిక్కనైననా
ముదమును,రోసివద్దనుచుబోఱడుబిట్టుగనేడ్చెనత్తఱిన్
బదునుగగాచినాముదముబట్టగబిడ్డనుజేరగావెసన్
ముదమునద్రాగరెవ్వరునుమోదపుబల్కులుసెప్పియీయుటే

ముదమువలదటంచుబోఱడేడ్చె

కడుపునొప్పియనుచుగావుకేకలిడుచు
దనదుచిన్నబిడ్డ తలనుపట్ట
కడుపుబాగుపడునుగాచితిననగనా
ముదమువలదటంచుబోఱడేడ్చె

Monday, May 4, 2020

హలమునుదాల్చినట్టినిటలాక్షుడెదిక్కగునెల్లవారికిన్

కలియుగమందుజూడగనుగామితకోర్కెలుదీర్చకంఠమున్
హలమునుదాల్చినట్టినిటలాక్షుడెదిక్కగునెల్లవారికిన్
నలికులవేణియిట్లనియెహాలహలంబుగ్రోలగాలుడే
కలతనుజెందకుండగనుగంఠమునందునిల్పదక్షుడౌ

హలముదాల్చినశివుడెదిక్కగునుమనకు

ఎందఱున్ననుదేవతలిపుడుహాల
హలముదాల్చినశివుడెదిక్కగునుమనకు
సర్వులకుశుభములనీయుశక్తియుతుడు
శంకరుడొకడెపుడమినిభక్తిగొలువ

Sunday, May 3, 2020

నత్తనుబెండ్లియాడదగునాయనినవ్విరిబంధురెల్లరున్

అత్తిలిరామదాసుతనయత్తనుబెండిలియాడబోవమే
నత్తనుబెండ్లియాడదగునాయనినవ్విరిబంధురెల్లరున్
విత్తముగూడబెట్టుటకుపెద్దలుసైతమునిచ్చగించగా
నత్తఱిచింతజేయవలెనట్లుగబెండ్లినిజేయవచ్చునా?

నత్తనుబెండ్లాడవచ్చునాయనిరెల్లన్

అత్తరుసాయిబు నూఢికి
యత్తిలిలోనుండునతనియత్తనునడుగన్
నత్తఱిబంధువులనెమే
నత్తనుబెండ్లాడవచ్చునాయనిరెల్లన్

Saturday, May 2, 2020

పైకంబున్గొనికర్షకుండుఖలుడైభ్రష్టత్వముంబొందులే

పైకంబున్గొనికర్షకుండుఖలుడైభ్రష్టత్వముంబొందులే
పైకంబెక్కువయున్నజేయునుగదాభ్రష్టుంగలోకంబునన్
బైకంబీయకవిత్తులిచ్చినదగన్బండించిసస్యంబులన్
సౌఖ్యంబొందుచునుండునెప్పుడునుదాజుట్టాలతోబాటుగా

పైకముతోగర్షకుండుపాడైపోవున్

చొక్కాాారాాాావిట్లుడివెను
బైకముతోగర్షకుండుపాడైపోవున్
పైకంబునకునుబదులుగ
శ్రీకరమగువిత్తులీయసిరులనునిచ్చున్

Friday, May 1, 2020

రాట్నమువీడకుండగస్వరాజ్యముదెచ్చుటజూచిరేగదా

రాట్నమువీడిదెచ్చెనుస్వరాజ్యముగాంధిమహాత్ముడొప్పుగన్
రాట్నమువీడకుండగస్వరాజ్యముదెచ్చుటజూచిరేగదా
పట్నపువాసులున్మఱియుపల్లెలవాసులునేకమౌటచే
కట్నముగాలభించెనుగగామితరాజ్యముశోభగూర్చుచున్

రాట్నమువిడిగాంధియిదెస్వరాజ్యముదెచ్చెన్

రాట్నమువిడెననసబబే
రాట్నమువిడిగాంధియిదెస్వరాజ్యముదెచ్చెన్
రాట్నమువణుకుచుగాంధీ
కట్నముగాదెచ్చెమనకుకలలఫలితమున్