Tuesday, June 30, 2020

పుత్రుజంపిశివుడుపొలతినందె

సురలుపంపనేగెసుమబాణయోధుడు
తారకాసురునియుదయముకొఱకు
తపముభంగమొనరతలచెడుమానస
పుత్రుజంపిశివుడుపొలతినందె

తొలిఏకాాాదశి

ఆత్మీయ మిత్రులందరికీ .... 🌺 *తొలి ఏకాదశి శుభాకాంక్షలు*🌺 I తొలిఏకాదశి:~ ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. పురాణ నేపథ్యం ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన.తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. సాంఘిక అంశం ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే... భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. పురాణం - సాంఘికం సూర్య వంశంలో ప్రఖ్యాతరాజు మాంధాత. అతడు ధర్మము తప్పడు, సత్యసంధుడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారము ఉన్నది పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది

జ్యోత్స్నల్ నల్దెసలందుబర్వికడుసంక్షోభంబుగల్పించెడున్

జ్యోత్స్నల్ నల్దెసలందుబర్వికడుసంక్షోభంబుగల్పించెడున్
జ్యోత్ర్నా!యేమనియంటివిప్పుడయహోక్షోభంబుగల్పించెనే?
జ్యోత్స్నల్ గల్గినకాంతులొయ్యనదగన్ జోతించుభూభాగమున్
జ్యోత్స్నల్ హాయినిగూర్చియెల్లరునుదాసౌఖ్యంబుతోనుందురే

Monday, June 29, 2020

పగలేరాత్రిగరాత్రియేపగలుగాభావంబునందోచెడిన్

మగవాడింటనునుండగాగృహిణిదామైకంబుతోనుండుచో
పగలేరాత్రిగరాత్రియేపగలుగాభావంబునందోచెడిన్
వగలేజేయునునట్లుగానెఱుగుమోబాలా!విచిత్రంబునీ
పగలున్ఱేయియువారికుండదికనాభావంబునేనాటికిన్

పగలేరాత్రిగరాత్రియేపగలుగాభావంబునందోచెడిన్

మగవాడింటనునుండగాగృహిణిదామైకంబుతోనుండుచో
పగలేరాత్రిగరాత్రియేపగలుగాభావంబునందోచెడిన్
వగలేజేయునునట్లుగానెఱుగుమోబాలా!విచిత్రంబునీ
పగలున్ఱేయియువారికుండదికనాభావంబునేనాటికిన్

Sunday, June 28, 2020

పగలేరాత్రిగనురాత్రిపగలుగనయ్యెన్

మగసిరిగలిగినభర్తను
బగలునుఱేయియువిడువకప్రమదముతోడన్
గౌగిలియందుననునుపగ
పగలేరాత్రిగనురాత్రిపగలుగనయ్యెన్

నిలువుగబొట్టుబెట్టెనటనీలగళుండుమురారిభక్తుడై

తెలివియొకీంతలేనియొకదేవరకొండకుజెందురాముడే
కలిబొలిమాటలాడుచునుగాంతలయొద్దననిట్లుగాననెన్
నిలువుగబొట్టుబెట్టెనటనీలగళుండుమురారిభక్తుడై
నిలువుగబొట్టుబెట్టుదురునీరజనాభునిభక్తులిద్ధరన్

Saturday, June 27, 2020

నిలువుబొట్టుబెట్టె,నీలగళుడు

వైష్ణవుడగుటరవిప్రియముగనునుదుట
నిలువుబొట్టుబెట్టెనీలగళుడు
కాచుగావుతమన గారవంపుగురుడు
శంకరార్యునిననిశమ్ముదయను

కాయలుపెక్కులున్నవిగావుఫలంబులుచూడనెన్నడున్ 

మాయలమల్లిగాాడనెనుమాకనపాలెపురాజుగారితోన్
రాయలతోటలోగనగరాటులుదేలుచుచక్కగానుటెం
కాయలుపెక్కులున్నవిగావుఫలంబులుచూడనెన్నడున్
గాయలుబూర్తిగాముదరగన్పడుపండిననట్లుదోచుగా

Friday, June 26, 2020

కాయలుగలవెన్నొపండ్లుగావెన్నటికిన్

ఊయలనూగుచుశాస్త్రులు
సాయీ!నామాటవినుముసన్మతితోడన్
రాయునిపెరడుననానప
కాయలుగలవెన్నొపండ్లుగావెన్నటికిన్

Thursday, June 25, 2020

వంచనజేయుచున్బ్రతుకువాని,నుతింతురుసజ్జనుండుగన్ 

మంచిగనుండువారలిలమాయలగాడనినందురెప్పుడున్
వంచనజేయుచున్బ్రతుకువాని,నుతింతురుసజ్జనుండుగన్
సంచయమైనభావములుసద్గురువోలెనుబ్రస్ఫుటించుచో
సంచితమానసంబులయియిసాదరమొప్పగనట్టివానినున్

వంచనతో,సజ్జనుడుగబ్రతుకగవచ్చున్ 

మంచిగనటియించకుమా
వంచనతో,సజ్జనుడుగబ్రతుకగవచ్చున్
కుంచితమార్గమువిడుచుచు
సంచితమగుసేవజేయజనులకునెపుడున్

సాహితీవేత్త--మాశంకరులు -------

 శంకరాభరణ మనెడి శాల యందుఁ
 బృచ్ఛకునిఁ బోలె మెలఁగుచు నైచ్ఛికముగ
 సాటి కవి పుంగవుల చేత సరసముగను
 బూరణములను గావించు భూరి గాను 1

 పూరణంబుల దోషాలు పొసఁగఁ జూచి
 మృదు మధురపుఁ బదమ్ముల మెఱుఁగు పఱచి
 తీరుచును దగ నందరి పూరణలను
 సాటి యెవరయ్య యతనికి సాటి యెవరు 2

 ఏడు పదులు నిండిన యౌవనుండు నగుచుఁ
 గోప తాపాలు లేకుండఁ గూర్మి తోడ
 సాటి కవి యెడఁ బ్రేమను సాదరమ్ము
చూపు నంతటి మహితునిఁ జూడ లేము 3

సహకరించక పోయిన దేహ మతని
 సాహితీ సేవయే దన సత్వ మనును
 బట్టు గన విక్రమార్కుని పట్టు సుమ్ము
 వందనంబులు సేయుదు వంద లాది 4

మహిమలుగల్గుదేవునకుమంచిరవంతయుగానుపించదే

మహిమలుగల్గుదేవునకుమంచిరవంతయుగానుపించదే
మహిమలుగానిపించకనెమాటలయందునగాకచేతలన్
నహరహముంముదంబునునెనంచితరీతినిగల్గజేయుచున్
నిహముపరంబునందునసహేతుకమైనవరంబులుచ్చుగా

Wednesday, June 24, 2020

మహిమలుగలదేవుడెపుడుమంచినిగనడే

కుహనాబుద్ధులునిరతము
నహములులేబెరుగుకతననదుపులులేమిన్
నిహపరములుదెలియకయనె
మహిమలుగలదేవుడెపుడుమంచినిగనడే

Tuesday, June 23, 2020

మంచినొనర్పగందలచుమానవులన్వరియించుమృత్యువే

మంచిగజేయగోరియటమాన్యుడుకల్ననుజింతజేయగా
వంచనజేసిచైనులటభండనమందునహత్యజేసెనే
కుంచితమైనయాపనికికూలెనునాతడునిస్సహాయుడై
మంచినొనర్పగందలచుమానవులన్వరియించుమృత్యువే

మంచినొనర్చెడిజనులకు,మరణమెదక్కున్ 


సంచితమగుబుణ్యంబులు
మంచినొనర్చెడిజనులకు,మరణమెదక్కున్
మంచినిజేయకనెవరికి
వంచనతోగూడిబ్రదుకువారలకెపుడున్

ఇంతుల్వ్రాయగలేరునిశ్చయముగాహృద్యమ్ముగాబద్యముల్

ఇంతుల్వ్రాయగలేరునిశ్చయముగాహృద్యమ్ముగాబద్యముల్
కాంతాయెట్లుగజెప్పనోపుదువుబేకాంతామణుల్వ్రాయగా
నెంతోమందిగనుండిరిచ్చటగదాయీమందిరంబానగా
నింతుల్జేయగలేనిదేదియుభువిన్వీక్షించగన్పించునే?

Monday, June 22, 2020

పడతులుసరిపోరుమధురపద్యరచనకున్

పడతీ!యేమనియంటివి
పడతులుసరిపోరుమధురపద్యరచనకున్
విడువకమాబ్లాగునుగన
పడతులపూరణలుమెండుపరికింపంగా

ర్బుద్ధులుగల్గువారలకుబూదియెదక్కునునిక్కువంబుగన్ 

పద్ధతిగాజరించకనుబాధలువెట్టెడుమానసంపుదు
ర్బుద్ధులుగల్గువారలకుబూదియెదక్కునునిక్కువంబుగన్
శుద్ధమనంబుతోమెలగిసూనృతవాక్యముబల్కువారలన్
నిద్ధరదుష్టమార్గముననిక్కటుబాలుగజేయభావ్యమే

Sunday, June 21, 2020

బుద్ధిగలజనులకు,బూదికలుగు

కలుగుసిరులుశుభముగలుగునుదప్పక
బుద్ధిగలజనులకు,బూదికలుగు
జోగిజోగులొకరికొకరురాసుకొనిన
బుధులసేవవలనపుణ్యమబ్బు

గాడిదగ్రుడ్డుదెచ్చెనటకాశికిబోయిజనమ్ముమెచ్చగన్

కోడెలవీరభద్రుడిటుకూసెనువింటిరెమీరలిచ్చటన్
నేడిదరామచంద్రుడనునీశునీభక్తుడుప్రేమమీరగా
గాడిదగ్రుడ్డుదెచ్చెనటకాశికిబోయిజనమ్ముమెచ్చగన్
బాడియెవారిపల్కులవిపామరువోలెనుబల్కెనేగదా

Saturday, June 20, 2020

గాడిదగ్రుడ్డుగొనివచ్చెగాశికిజనియున్

కోడూరువారుపలికిరి
యేడిదభీమేశశర్మయీనెలమొదటన్
వేడుకజేసెనునిట్లని
గాడిదగ్రుడ్డుగొనివచ్చెగాశికిజనియున్

గాడిదగ్రుడ్డుగొనివచ్చెగాశికిజనియున్

కోడూరువారుపలికిరి
యేడిదభీమేశశర్మయీనెలమొదటన్
వేడుకజేసెనునిట్లని
గాడిదగ్రుడ్డుగొనివచ్చెగాశికిజనియున్

గాడిదగ్రుడ్డుగొనివచ్చెగాశికిజనియున్

కోడూరువారుపలికిరి
యేడిదభీమేశశర్మయీనెలమొదటన్
వేడుకజేసెనునిట్లని
గాడిదగ్రుడ్డుగొనివచ్చెగాశికిజనియున్

తమ్ములజంపుమంచునొకతండ్రినిపుత్రుడుకోరెనమ్రుడై

తమ్ములుసొమ్ములన్గొనుచుద్రాగునిమిత్తముబోయిశాలకున్
రమ్మునుబీకిదాకగనురాజసమొప్పగద్రాగుచుండుటన్
తమ్ములజంపుమంచునొకతండ్రినిపుత్రుడుకోరెనమ్రుడై
వమ్ముగవీరిజీవితముపండితులెవ్వరుమెచ్చరెప్పుడున్

Friday, June 19, 2020

తమ్ములజంపంగగోరెదనయుడుతండ్రిన్ 

సొమ్ములగూరిచియీనా
తమ్ములుద్రాగంగనేగి దాపడెనేలన్
వమ్ములెవారలుమనకని
దమ్ములజంపంగగోరెదనయుడుతండ్రిన్ 

ర-రి-రు-రె వృద్ధత్వము

నరములయ్యివికబలహీనమగుమిగుల
నెరియువెంట్రుకలన్నియునెరపుతగ్గి
బిరుసుగామారుబిక్కలుబెడచెవులగు
నరెరెముడతలుబడునుదేహమకటయిక

Wednesday, June 17, 2020

ఆరనట్టిమంటలారెనెటుల

వీరసైనికుండువిగతజీవియగుట
శోకసంద్రమందుస్రుక్కభార్య
తెలుగునేలప్రజలువిలవిలలాడంగ
నారనట్టిమంటలారెనెటుల

గర్భముదాల్చెభర్తయనికాంతవచించెనుసంతసంబునన్


అర్భకురాలుగాదలచియామెకుమద్యముబోయగాననెన్
గర్భముదాల్చెభర్తయనికాంతవచించెనుసంతసంబునన్
గర్భముదాల్తురేచెపుమకాంతవచించుటచిత్రమేగదా
గర్భమువచ్చుకేవలముకాంతలనంబడువారికేసుమా

Tuesday, June 16, 2020

గర్భముందాల్చె,మగడనికాంతమురిసె

పెండ్లియైనయేడాదికివెంకటలక్ష్మి
గర్భముందాల్చె,మగడనికాంతమురిసె
మంచిగుణములదోడనుమసలుచుండి
మానవత్వముకలిగినమనుజుడుతన

Monday, June 15, 2020

వందలువేలుగాముసిరివంతలద్రోచెసమస్యలియ్యెడన్

అందపుకాపురంబునననారడివెట్టుచువచ్చెచూడరో
వందలువేలుగాముసిరివంతలద్రోచెసమస్యలియ్యెడన్
చిందరవందరాయెయికజీవితమంతయునెట్లుసాగునో
బందుగులందరియ్యెడలబంధమువద్దనిదూరమైరిరే

వేలకొలదిసమస్యలు,వెతలగూర్చె

నాదుపట్టికజూడుమునాతి!యుండు
వేలకొలదిసమస్యలు,వెతలగూర్చె
నింటబయటనుగలిగెడునిడుములరయ
మనసునిబ్బరమొక్కటేమార్గమపుడు

Sunday, June 14, 2020

రోగముపోయిస్వస్ధుడయిరోదనజేయగసాాాాాాాాగెబిట్టునన్

రోగమునొందినట్టిరవిరోజులవెంబడివైద్యశాలలో
భోగములొందుచున్ నికనుభోగములుండనిగారణంబునన్
రోగముపోయిస్వస్ధుడయిరోదనజేయగసాగెబిట్టునన్
రోగములేకయుండుటకురోదనజేయకసంతసింపుమా

రోగమునయమైనమిగులరోదించెనయో

రోగముగలయాసోముడు
రోగమునయమైనమిగులరోదించెనయో
రోగపుసమయములందున
భోగములంబొందియికనుభోగములేమిన్

రోగమునయమైనమిగులరోదించెనయో

రోగముగలయాసోముడు
రోగమునయమైనమిగులరోదించెనయో
రోగపుసమయములందున
భోగములంబొందియికనుభోగములేమిన్

శాంతినిగోరువారలనెశత్రువులంచుదలంత్రుసజ్జనుల్

శాంతినిగోరువారలనెశత్రువులంచుదలంత్రుసజ్జనుల్
శాంతినిగోరువారలరుశత్రువులంటనున్యాయమేరమా!
శాంతినిగోరువారినిసజ్జనుగోవకుజెందురేసుమా
శాంతినిగల్గుచోభువినిసంపదలెన్నియొసంభవించుగా

Saturday, June 13, 2020

శాంతిగోరువాడె,శత్రువుగద

సిరులుసంపదలకుశ్రీకారమునుజుట్టు
శాంతిగోరువాడె,శత్రువుగద
కోపమతిగనుంట,క్రూరపువర్తన
సహనముండునెడలశాంతికలుగు

Friday, June 12, 2020

దత్తపది

భక్తవరద!కృష్ణ!వానరాధిపుకేతు!
శ్రేయమబ్బునటులజేయుమయ్య!
యుద్ధమేఘములవియయిద్ధరముసురుకొ
నకమునుపెసామి!నయముజేయు

Thursday, June 11, 2020

సుతులేపతులనెనుకృష్ణచొక్కపుమాటౌ

అతులితతేజముగలుగుచు
సతతమువినయంబుదోడసద్గుణయుతులై
సతులగుగుంతీమాద్రుల
సుతులేపతులనెనుకృష్ణచొక్కపుమాటౌ

పాండవులంతమూర్ఖులుప్రపంచమునన్మఱిలేరులేరుగా

దండిగద్రాగినారదుడుదాననెనిట్లనిమత్తుగల్గుటన్
పాండవులంతమూర్ఖులుప్రపంచమునన్మఱిలేరులేరుగా
కొండలుబిండిజేయగలగ్రొవ్వునుగల్గినభీమసేనుడే
నండగనుండెనచ్చటనాతనినందుమెమూర్ఖువానిగా

Wednesday, June 10, 2020

పాండవులకంటె,మూర్ఖులువసుధగలరె

వీరులనదగువారలులేరుభువిని
పాండవులకంటె,మూర్ఖులువసుధగలరె
ధార్తరాష్ట్రులబోలెడువారలరయ
జరిగెయుద్ధముమూర్ఖపుచర్యవలన

Tuesday, June 9, 2020

శస్త్రచికిత్సపిదపగనెజానకిసుతులన్ 

శాస్ర్రులుసెప్పినవిధముగ
శస్త్రచికిత్సపిదపగనెజానకిసుతులన్
శస్త్రచికిత్సలులేకను
నేస్త్రీయునుగనుటలేదెయీకాలములోన్

దాటగరాదువేగిరమతధ్యముగీడుజనించుఘోరమై

ఆటలయావలోబడుచు నందఱు భౌతికదూరమెప్పుడున్
దాటగరాదువేగిరమతధ్యముగీడుజనించుఘోరమై
యాటలపాటలన్మునిగియాక్రిమిబారినిబొందబోకుమా
దాటుమయీకరోననికదవ్వుననుండుచుమాస్కుతోడుతన్

Monday, June 8, 2020

దాటినవేగిరమకీడుదధ్యముగనగున్

దాటకుకరోన నియమము
దాటినవేగిరమకీడుదధ్యముగనగున్
నాటలువలదురయింకనను
మీటింగులుబెట్టవలదు,మీరకుహద్దుల్

దాటినవేగిరమకీడుదధ్యముగనగున్

దాటకుకరోన నియమము
దాటినవేగిరమకీడుదధ్యముగనగున్
నాటలువలదురయింకనను
మీటింగులుబెట్టవలదు,మీరకుహద్దుల్

Sunday, June 7, 2020

కొమరునిగాంచిమ్రొక్కెజనకుండుజనుల్గొనియాడగూర్మితోన్

సుమములుబత్రముల్నికనుసోయగమబ్బెడుగంధమాదులన్
నమలినభక్తిగన్పఱచియాశివపూజనుజేయుచున్నయా
కొమరునిగాంచిమ్రొక్కెజనకుండుజనుల్గొనియాడగూర్మితోన్
గొమరునినున్నతిన్గదిలగోరుదురయ్యలుదల్లులెప్పుడున్

కొమరునకుమ్రొక్కెజనకుండుగూర్మితోడ

ధనువుఫెళ్ళుమనవిఱుచుదశరధుప్రియ
కొమరునకుమ్రొక్కెజనకుండుగూర్మితోడ
యంతపూలమాలనువేయసీతసాధ్వి
పూలవర్షముగురిపించిరెల్లసురలు

Saturday, June 6, 2020

వేశ్యలజీవితమ్మతిపవిత్రముసాధ్వులువారిసాటియే

వేశ్యలెయైననున్మిగులవేగిరపాటునుజెందకుండగా
దేశ్యపుటింతులన్వలెనువేషముభాషనునేర్చుచున్వెసన్
వశ్యులుగాకయేరికినిబావనరీతినిమెల్గుచుండుటన్
వేశ్యలజీవితమ్మతిపవిత్రముసాధ్వులువారిసాటియే

వేశ్యలజీవితముగడుపవిత్రముసుమ్మీ



వేశ్యలెయైననుగడునై
రాశ్యమునుంజెదకెపుడులాస్యముతోడన్
వేశ్యావృత్తినివిడిచెడు
వేశ్యలజీవితముగడుపవిత్రముసుమ్మీ

రణముసమాప్తమైనననురక్తుడులేచెనుబంచిదుల్పుచున్

అణకువనొప్పగానొదిగినాతురతోడనునాలకించిపూ
రణముసమాప్తమైనననురక్తుడులేచెనుబంచిదుల్పుచున్
వినయముతోడుగాగనునభీష్టముసిద్ధినొందుచోనగున్
ననితరసౌఖ్యముందగునాయువు,బెర్గునునెల్లవారికిన్

Friday, June 5, 2020

రణముముగిసినదనుచుననురక్తుడులేచెన్

అణువణువుంబులకించగ
నణకువగానుండునటులనదుపుంజేయన్
వినయుతుడునగుటనాప్రే
రణముముగిసినదనుచుననురక్తుడులేచెన్

Thursday, June 4, 2020

దానవరూపియైవిడిచెదానవరూపముదానవుండటన్ 

కాననమందునన్గనగగాంక్షనుగైకొనసీతనున్దగన్
దానవరూపియైవిడిచెదానవరూపముదానవుండటన్
మానవరూపముందనరిమైత్రినిగోరుచువానరాదులన్
దానవుడైనరావణుని,దైత్యకులంబునుసంహరించెగా

దానవరూపమునువిడిచెదానవుడచటన్

కాననమందునదిరుగుచు
దానవుడారావణుండుదాల్చెనుమునిగా
మానినిసీతాపహరణకు
దానవరూపమునువిడిచెదానవుడచటన్

నవనీతప్రతిమల్నటించెగడునానందమ్ముతోనగ్నిలోన్

పవనా!వింటివెజాగరూకతననెవ్వండైనదానోపునే
నవనీతప్రతిమల్నటించెగడునానందమ్ముతోనగ్నిలోన్
నవనీతంబునజేయుబొమ్మలనునెన్నండైనవేజూచితే
నవనీతంబదివెంటనేకఱగుదానగ్నింబడంగాగదా

Wednesday, June 3, 2020

నవనీతప్రతిమలగ్నినడుమనటించెన్

అవిరళపొగమంటలతో
నవతనుదారంగరించినలుపునెఱుపుతో
చువచువలాడుచునెగురుచు
నవనీతప్రతిమలగ్నినడుమనటించెన్

రాముడుగోతులందునిమెరావణునెయ్యముగోరియాజిలో

రాముడుగోతులందునిమెరావణునెయ్యముగోరియాజిలో
రాముడుగోతులందునీమెవ్రాయగనిట్లుగబాడియేయికన్
రాముడుయుద్ధరంగమునరావణునెయ్యముగోరెనా?భళా
రాముడుసంహరించెననిరాక్షసమూకనురావణున్గదా

Tuesday, June 2, 2020

రాముడుగోతులనుదునిమెరావణహితుడై

పామరుడొకడిట్లనియెను
రాముడుగోతులనుదునిమెరావణహితుడై
రామాయణకధవినియును
నేమరుపాటుగలిగియనెనిట్లుగగడిమిన్

Monday, June 1, 2020

భార్యనుజంపిపొందవలెవారవరానననిత్యసౌఖ్యమున్

భార్యనుజంపిపొందవలెవారవరానననిత్యసౌఖ్యమున్
నార్యులమాటలేనయివియాలినిజంపుట యుక్తమౌనెభో
భార్యగజేసికొంటిమిలవహ్నినిసాక్షిగబెట్టియేకదా
భార్యనువారకాంతవలెభావనజేయుచుసౌఖ్యముండుమా

ఆలినడచిపొందుమువెలయాలిసుఖము

ఆలినడచిపొందుమువెలయాలిసుఖము
నటులజేసినదప్పదునర్ధివృత్తి
యాలిశపియించనరకమేయగునుదుదికి
నాలి నెఱుగుముగృహలక్ష్మియనగ మనకు