Wednesday, April 26, 2017

అన్నమె లేనినరుడు పరమాన్నము బంచెన్

మన్నున నుండడు సామీ !
య న్నమె లేనినరుడు, పరమాన్నము బంచె
న్ను న్నవ  శేషాచలపతి
సన్నుతి దా బొందువలన  సత్కవు లె దుటన్



No comments:

Post a Comment