Monday, January 2, 2012

బ క సే వలు సేయ సకల భద్రము లొ దవున్ .

రక రకముల నామంబుల
సకలం బున కీ శు డైన చండీ నాధున్
నకళంక మనస్కుని త్ర్యం
బక సేవలు సేయ సకల భద్రము లొదవున్ .

2 comments:

  1. గాంధీ తాత వారు మేక పాలు మేలన
    మేక బెక బెక మదిని చల్ల బరచ
    బెక్కు గ తలపోసితి
    బక సేవలు సేయ సకల భద్రము లొదవున్ .

    ReplyDelete
  2. జిలే బీ గారు ! నమస్తె .
    బక సేవలు సేయ కలుగు బాగ్యము మనకున్

    ReplyDelete