Friday, January 27, 2012

వాణిని తిరస్క రించె డి వాడె బుధుడు

అధమ లోకంబు పాలగు నవని యందు
వాణిని తిరస్క రించె డి వాడె , బుధుడు
శిష్ట జన సేవితుండయి సేద దేరు
మంచి చెడ్డల ఫల మిదె మహిని యందు .

1 comment:

  1. లోకులు పలు కాకులు
    పరి పరి విధంబులు వారి పలుకులు
    కనుమా జిలేబి, చక్కెర తియ్యన, ప్రజా
    వాణి ని తిరస్కరించిన వాడె బుధుడు !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete