Tuesday, August 30, 2016

అరి షడ్వర్గమ్ము హితము నందించు సదా

హరియించును సంపదలను
న రి షడ్వర్గమ్ము ,హితము నందించు సదా
యిరవౌ సజ్జన పొత్తులు
తరతరముల వరకు నెపుడు దధ్యముఁ భువినిన్ 

No comments:

Post a Comment