Saturday, December 23, 2017

బారనిచెప్పగానెవినిబాపడుసంతసమొందెజూడుమా



కోరినవెంటనేముదితగొప్పగజేతునునిప్పుడేనుసాం
బారనిచెప్పగానెవినిబాపడుసంతసమొందెజూడుమా
దూరముగాదలంచకనుదోరముసంతసమొప్పగాదగ
న్గూరలుగాయలున్గొనగగూరిమితోడననేగెసంతకున్

No comments:

Post a Comment