Saturday, February 24, 2018

సంసారికి లేనిచింత సన్యాసికగున్

కంసారిని మదిదలపక
హింసలనేజేయుచుండి యిడుముల  నిడుచున్ 
 సంసారులు సుఖముండగ
సంసారికి లేనిచింత సన్యాసికగున్

1 comment:

  1. చిఝీణుమ - పధీన: ఈ విచిత్ర పదాలకు అర్థమేమిటి సర్.

    ReplyDelete