జీతము లేకయే సతులు జీవిత మంతయు సంతు గూర్చియ
ప్రీతిని ధారవోయుదురుప్రేమకు సాటిది లేదుగా భువిన్
జింతనుజేయగామదికి చెందునుసంతస మట్టి వారికిన్
జీతములేనికొల్వులనిసీయనువారలుగూడనుందురే
ప్రీతిని ధారవోయుదురుప్రేమకు సాటిది లేదుగా భువిన్
జింతనుజేయగామదికి చెందునుసంతస మట్టి వారికిన్
జీతములేనికొల్వులనిసీయనువారలుగూడనుందురే
No comments:
Post a Comment