Sunday, October 28, 2018

ఆకాశవాణి



కావగలోకమున్నరకుగాసిలిబెట్టుటకారణంబె  దీ
పావళిపండుగన్జరుపనౌగద,పున్నమినాటిరాతిరిన్
 బావనగంగలోమునిగిఫాలశశాంకునిగొల్చువారికిన్
 నావసుధాధరుండిడునునాయువుముక్తినిదప్పకుండగన్
 -
పోచిరాజు సుబ్బారావు
ప్రభాత్ నగర్ ,హైదరాబాదు

No comments:

Post a Comment