Monday, October 8, 2018

ఖర!మాజీవనమునన్ సుఖంబులనిడుమా

నిరతమునినుబూజించెద
కరుణాకర!సాంబశివుడ!కాశీనాధా!
హరిహరరూపా!శివ!శే
ఖర!మాజీవనమునన్ సుఖంబులనిడుమా!

No comments:

Post a Comment