Sunday, September 30, 2012

అనుమానించు పతి బడసి యతివ సుఖ పడెన్

అనవరతము  దుః ఖిం చె ను
అనుమానించు  పతి  బడసి , యతివ  సుఖ పడెన్
ననుమాన  రహిత  భర్తను
ననునయముగ బొంది  యపుడు  యా జన్మ మునున్ .

పద్య రచన -129,మీ రా బా యి

ఏరా ! యేమిటి  వింతలు ?
మీరా  యట  పాడు  చుండె  మేనును  మఱ చీ
రారా  వినుదము  మనమును
నారాటము  హెచ్చె  నాకు నాలా పించన్ .

దుర్గా భ ర్గులను గొలువ దురితము లంటున్

దుర్గా లయమున  కేగితి
దుర్గా భ ర్గులను  గొలువ,  దురితము లంటున్
దుర్గా  మాతను  దిట్టిన
దుర్గా  భర్గులను  గొలుతు దో యిలి  పట్టీ .

దత్త పది -ఆలము ,కాలము ,మేలము ,గాలము


ఆలములు  సేయ  పుడమిని
కాలము  మఱి  వక్ర  గతిని   గదు లుచు  నుండున్
మేలము  లాడకు  మెప్పుడు
గాలమునే  వేసి  నిన్ను  గమ్యము  చేర్తున్ .

గాంగేయుం డనగ గ్రీ డి గా నె ఱు గ వలెన్

గంగా  దేవికి  పుత్రుడు
గాంగేయుం డనగ,  గ్రీ డి గా నె ఱు గ వలెన్
నం గా ధీ శు డు  కర్ణుని
సం గాతుడు ,కుంతి  కొడుకు  శం కరు  భక్తున్ .

Saturday, September 29, 2012

పద్య రచన -128,త ల్లీ బిడ్డలు

చూ డు డ క్కడి  చి త్రము  చూ పు  లలర
ముద్దు  మురిపాలు  దీ ర్చను  ముదము  తోడ
యూ సు లాడుచు  నుండెను  నుత్సు కత న
తల్లి  బిడ్డల యను బంధ  ముల్ల  మలరె .

కారు కారుని ఢీ కొని కనక మయ్యె

మంట  లెగయుచు  నింగికి భస్మ  మయ్యె
కారు  కారుని  ఢీ కొని , కనక  మయ్యె
రాము  పట్టిన దెల్లను  భూ మి  యందు
పుణ్య  పురుషుల  దరి  జేరు పుత్త  డెపుడు .

Friday, September 28, 2012

గాలి చినుకులు మొదల య్యె గగన మందు

చూ చు చుండగ పుడమిని  చోద్య ముగను
గాలి  చినుకులు  మొదల య్యె , గగన  మందు
ఎండ  తీ వ్ర త  గన్పట్టె  దండి  గాను
చిత్ర  మయ్యవి  కాలుని  చేష్ట లకట !

విన న నొ ల్లను భారతంబు వినుమా నీ వున్

అనవసర  పరుష  మాటలు
విన న నొ ల్లను,  భారతంబు  వినుమా  నీ వున్
వినయము  గల  యా వీ రులు
పనివడి  పాలించె  భువిని  భరతుని  వోలెన్ .

పద్య రచన --127.గణే శుడు

తొమ్మిది  రోజులు పూ జలు 
నెమ్మది  నేజేసి  నిన్ను  నీ రము  నందు 
న్ని మ్ముగ గలిపితి  సామీ !
యిమ్ముము  మఱి  ముక్తి  నాకు  నీ శుని  తనయా !

Thursday, September 27, 2012

పద్య రచన -126,జాషువా

ఖండ  కావ్యాల  సంపుటి  దండి గాను
రచన  జేసిన  గుఱ్ఱము  రమ్య  కవియె
నతులు  సేతును  నీ కెన్నొ  నమ్రుడ  నయి
అందు  కొనుమయ్య ! జాషువ !వంద  నాలు . 

హనుమను ముద్దాడె శంభు డా నందమునన్ .

ఇనకుల  భూ ష ణు  డ ర్చితు 
విను  వీ ధిన  నుండు శివుడు  విశ్వం భవుడున్ 
ననుపమ  సుందరి  పార్వతి  
హనుమను , ముద్దాడె శంభు  డా నందమునన్ .
 

పాదపపు మూల ముండు పై భాగ మందు

గట్టి  బలమైన  వ్రేళ్ళతో దట్ట ముగను
పాదపపు  మూల ముండు,  పై  భాగ  మందు
కొమ్మ  రెమ్మలు  మఱి యును  కొమరు  పండ్లు
చూడ  ముచ్చట  గొలుపును చూపరులకు .

Wednesday, September 26, 2012

పద్య రచన -125,గోరింటాకు

నారి  య ఱ చేయి  జూ డ గ  నయన   పర్వ 

మయ్యె  నె ఱ్ఱ టి  కాం తు ల ట్ల మరి  వె లిగె 

కోను  రంగది  ముచ్చట  గొలిపె  మాకు 

కొమ్మ  లాకుల  కలయిక  రె మ్మ  ల వి య .

ద్రోణు డొక్కడు దుష్ట చతు ష్ట యమున

 వేల  కొలదిగ విమతుల  నేల  కూ ల్చె 

ద్రోణు  డొక్కడు, దుష్ట  చతు ష్ట యమున

కర్ణ  దుస్స  సే ను మొదలుగా నతి  బల 

వంతు  లరయ  రా రా జున  కెంతొ  హితులు .

 

Tuesday, September 25, 2012

పద్య రచన -124 ,కం సుడు- దేవకి

పుట్టె  కృష్ణుడు  దేవకి  పొట్ట  నుండి
తెలిసి కంసుడు  చంపను  చెలియ నకట
కరము  నెత్తె ను  జూ డుడు  కనబ డు న దె
ప్రాణ  రక్షణ  కన్నని  వంతు  సుమ్ము .

అలుక వి భూ ష ణ ము సుజనులగు వారలకున్

అలుగుట  నె ఱు గని  ధర్మున
క లుక   వి భూ ష ణ ము, సుజనులగు  వారలకున్
నలుకలు  మంచిది  గాదయ
యలు క లు లే లే ని  మనసు  హాయిగ నుండున్ .

కన్నెరికము సేసి కాసు లడిగె

కాళ నాధ భట్ల  కామేశు  డొ కపరి
కన్నెరికము  సేసి  కాసు  లడిగె
కష్ట  పడితి  ననుచు,  కల్ల గాదు  నిజము
నమ్ము డ య్య ! మీ రు  నాదు  మాట .
 

Monday, September 24, 2012

కోపి నకులుడు భ్రాతను రూ పు మాపె

కోపి  నకులుడు భ్రాతను  రూ పు  మాపె 

ననుట  పొసగదు భారత  మందు  నెచట 

నకుల  సహదేవు లెం త యొ  నమ్రు లు  కద

ధర్మ రాజున  కెప్పుడు  ధర్మ  విదులు .

padya rachana -123,naimishaaranyamu


నైమి శారణ్య మది జూడ నలరు చుండె

మునుల యాగంబు తోడన మొదటి నుండి

సూ త మునియును మొదలగు హోత లచట

చర్చ సేతురు వేదాల సార మంత .

Sunday, September 23, 2012

భోగ మూ లము సజ్జన త్యాగ మొక డె

వివిధ  జనములు  నొందెడు  వెతల  కర య

భోగ  మూ లము  సజ్జన  త్యాగ  మొక డె
దారి  తీ యును  బాపపు  దరికి  నిలను 

సకల  శుభ ము ల నొసగును   సజ్జ  నుండు .

పద్య రచన -122.శకుంతల

చిత్ర  మద్దాని  జూ డుడు  చెలియ లార!
విరహ వేదన  నొందె ను  వీ క్ష ణంబు
రాజు  దుష్యంతు  రాక కై  రామ  యపుడు
ప్రేమ  లేఖను  వ్రాసెను  ప్రియుని  కొఱకు .

Saturday, September 22, 2012

దయ్యమ్ము ను గనిన హనుమ దారిని విడి చెన్ .

అయ్యా ! రాముని  భటు డా !
కయ్యము  మఱి  సేయ  కిపుడు  కపివర ! హనుమా !
నెయ్యము  సేతును ననునా
దయ్యమ్ము ను  గనిన  హనుమ దారిని  విడి చెన్ .
 

నెలలో సుతు గన్న తల్లినిగ నిగ లాడెన్ .



వలపుల దీ పికి గుర్తుగ

లలనా మణి నెలను దప్పి లలితము కాగన్

నల నర య ను దొమ్మిది యవ

నెలలో సుతు గన్న తల్లినిగ నిగ లాడెన్ . 

Friday, September 21, 2012

పద్య రచన -120, కుబేరుడు

రంభ  తనయుడ !ధనికుడ !రాజ మౌళి !
ప్రియుడ ! దాన విభుండ !కుబేర సామి !
పుష్ప కం బున  యానం బు  భూ రి గాను
జేయు  నీ కివె  వినతులు  సేతు  నెపుడు .

Thursday, September 20, 2012

పద్య రచన -119

 గంధ  వాహుడ! భీ ముని  గనిన య య్య !
మృగము  వాహన ! యనిలుడ ! వేగ  గమన !
ఆయు  రారోగ్య  సంపద లన్ని  గలుగు
వరము  నీ యుము  నీ కిదె  వంద  నంబు .

పుణ్య మెచటను గలుగదు పుడమి మీ ద

ధర్మ పాలన కంటె బాతకము లేదు

భూ త హింసను మించిన భూ రి నవల

ప్రాణ రక్షణ ముఖ్యము ప్రాణి కోటి.



పుణ్య మెచటను గలుగదు పుడమి మీ ద
ధర్మ పాలన కంటె ,బాతకము లేదు

భూ త హింసను మించిన భూ రి నవల

ప్రాణ రక్షణ ముఖ్యము ప్రాణి కోటి.










పుణ్య మెచటను గలుగదు పుడమి మీ ద

ధర్మ పాలన కంటె బాతకము లేదు

భూ త హింసను మించిన భూ రి నవల

ప్రాణ రక్షణ ముఖ్యము ప్రాణి కోటి.



సెప్టెంబర్ 20, 2012 11:28 





పుణ్య మెచటను గలుగదు పుడమి మీ ద

ధర్మ పాలన కంటె బాతకము లేదు

భూ త హింసను మించిన భూ రి నవల

ప్రాణ రక్షణ ముఖ్యము ప్రాణి కోటి.



సెప్టెంబర్ 20, 2012 11:28

padya rachana -118




వరుణ దేవుడ! మాకొక వ రము నిమ్ము

నిండు హృదయాన , పంటలు పండు కొఱకు

మంచి వానలు కురిపించు మాకు ధరను

వేయి విధముల మ్రొక్కుదు మోయి సామి !

Wednesday, September 19, 2012

విఘ్న పతికి మ్రొక్క విఘ్నము లిడు

విఘ్న పతికి  మ్రొక్క  విఘ్నము  లిడు నట
వినెడు  వారి  కది య వింత  గాదె ?
విఘ్న  పతికి  మ్రొక్క విఘ్నములె  దొలగు
వినతు  లందు  కొనుము  విఘ్న  రాజ !

Sunday, September 16, 2012

పద్య రచన -115,యముడు

 
ధర్మ  పాలన  త త్ప ర ! ధర్మ  రాజ !
దేహ  మారోగ్య  ముండగ   దేవ ! నాది 
తీ సుకొనుమయ్య  ప్రాణంబు  తీసుకొనుము 
ప్రణతు లిడుదును  గాలుడ ! ప్రతి  దినంబు .

పద్య రచన -114,అగ్ని

 దోయి  మొగములు   గలిగిన  దొరయె సుమ్ము 
 మేక  వాహను డా తడు  మె ఱయు  ముఖుడు 
ఆయు ధంబులు  చే బూ ని  యలరె  నచట 
యగ్ని  దేవుడు  మనలను  నాదు  కొ ఱకు .

Saturday, September 15, 2012

దత్త పది =అల్లము ,చింత పండు ,కొత్తి మీ ర ,జీ ర =భారతా ర్ధము

 భీ ముడు  జేసెను  బచ్చడి 
ప్రేమగ మఱి  చింత  పండు  బెల్లము ,జీ రన్ 
వామును  నల్లము  కలిపియు 
గోముగ నిక  కొత్తి మీ ర  కూడను  గలి పీ .

Friday, September 14, 2012

జానకిని బెండ్లి యాడె లక్ష్మణుడు వేడ్క

రామ  భూ పతి  యందాల  భామ  యైన 
జానకిని  బెండ్లి  యాడె , లక్ష్మణుడు  వేడ్క 
నొంది  నయ్యెడ విన్నపా లొ నర  జేసె 
సామి  దయ జూపి  మాయెడ,  శరణు  నిమ్ము .

పద్య రచన -113,ఇంద్రుడు

 దేవ  లోకపు  నాధుడ !దివ్య  పురుష !
గజము  నెక్కిన  చిత్రము  గాను పించె 
అంద గాడల యందున   నంద గాడ !
అందు  కొనుముర వంద నా లందు  కొనుము .

Thursday, September 13, 2012

పద్య రచన -112 ,కాంతలు .

జిలుగు  వెలుగుల  కాంతుల  చీ ర లోన
కాంత  లందరు  నొకపరి  కాను  పింప 
దివిని  విడి చియు  వచ్చి రా ?  భువికి  ననగ
నూ హ  వచ్చెను  మదికినా  నోయి  బాల !

బావల భుజి యించు టే శుభా వహ మందున్

నీ వే  పొగడితి  విప్పుడు 
బావల, భుజి యించు  టే శుభా వహ మందున్ 
పావన  రాముని  నామము 
బావలతో  కలిసి నీ వు  పలికిన  పిదపన్ .

పద్య రచన -111,బండి -కారు

 ఎద్దు  బండది  చూ చుట  కద్భు తంబు 
గొలుపు  చుండె ను  మీ దన  గొడుగు  వలెను 
బస్సు  మోడలు  పైకప్పు  బాగు  గుండి 
పధికు  డొక్కడె యె క్కియు  పయన  మయ్యె .

Tuesday, September 11, 2012

వంక యున్న వాడు శంక రుండు .

సృష్టి  కార కుండు  సిత  భస్మ ధారుడు 
భక్త  రక్ష కుండు  భవుడు  హరుడు 
శిరసు  మీద  జూడ  జిలుగు వె  లుగు నెల 
వంక  యున్న  వాడు  శంక రుండు .

పద్య రచన -110,అన్న పూ ర్ణా దేవి

 చూ డ రమ్య  మదియు చోద్యము  గూడను 
భిక్ష  వేయు  చుండె  భిక్షు నకదె 
మాకు  కూడ భిక్ష  మసలక  వేసి  యో 
యన్న  పూర్ణ ! మమ్ము  నాదు కొనుము .

Monday, September 10, 2012

ఆ మని గని శుక పికమ్ములయ్యో యే డ్చెన్ .

భామ యగు  సీ త మాతను 
పామరుడగు  చాకి వాని  మాటలు  నమ్మీ 
రాముడు  పంపగ నడవికి 
యా  మని గని శుక పికమ్ములయ్యో యే డ్చెన్ .

ప ద్య రచన -109,గ్రహములు

గ్రహముల  సంఖ్యను  దెలుపుడు 
గ్రహములు  మఱి  తొమ్మి దండ్రు  గ్రహ  శాస్త్రజ్ఞు ల్ 
గ్రహముల  కధిపతి  యె వ ర న 
గ్రహములకే  రాజు సూర్య గ్రహమని దెలియున్ .

Sunday, September 9, 2012

శ్రీ దత్తా త్రేయుల వారి అవతారములు

1.శ్రీ  శ్రీ పాద వల్లభులు =తూర్పు గోదావరి  జిల్లా ,పిటా పురం ,1320సం .
2.శ్రీ  నృ సిం హ  సరస్వతి ,కరం జా ,మహా రాష్ట్ర ,1322.
3.శ్రీ  మాణిక్  మహా ప్రభు ,హుమ్నా బాద్ , మహా రాష్ట్ర 
4.శ్రీ  స్వామీ  సమర్ధ అక్కల్  కోట  మహా రాజ్ ,ప్రజ్ఞా పురం ,మహా రాష్ట్ర 
5.శ్రీ  సాయి బాబా .షి రి డి.
గమనిక -=== స్వామి  సమర్ధ ,శ్రీ  సాయి బాబాలు  సమ కా లీ నులు 
దత్తాత్మ  ఒకే సారి రెండు  భాగము లై  పై  విధముగా  అవత రించిరి .
ఇందులో  మరల సాయి బాబా నందు సం పూ ర్ణ దత్తాం శ యైన 
శ్రీ  ఆంజ నేయ  స్వామీ వారు  కూడ  యిమిడి  యున్నారు .

శివుడ వొ మాధవు డ వొ సరసిజ జన్ము డ వో

కవనము  వ్రాయుదు  నీ పయి 
వివరముగా  దెలుపు  మయ్య ! వివరము  ల న్నీ 
యె వడవొ ,యె చట  నివాస మొ 
శివుడ వొ మాధవు డ వొ సరసిజ జన్ము డ వో 


పద్య రచన -108

కాపాడు మమ్మ !మమ్ముల 
నేపాపము  సేసి  యెరుగ  మే వేళ ల లోన్ 
మీ పాద సేవ  జేతుము 
మా పాలిట  దైవ మీ వె  మహ లక్ష్మమ్మా !

పద్య రచన -107,మార్కండేయుడు

మృడు ని  లింగము  గట్టిగ  మృ కము  నితన 
యుండు  పట్టుకు  గోరెను  యో భవుండ !
భక్త  లోలుడ ! భవహర !భస్మ  ధ రు డ !
కావు  మిప్పుడు  వేగమె  కాలు నుండి .

Saturday, September 8, 2012

ఇద్దరు సతులున్న వాడె యిల ధన్యుడ గున్

తద్దయు  నిజమును  జెప్పిరి 
యిద్దరు  సతు లున్న  వాడె యిల  ధన్యు డగున్ 
నిద్దరి లో  నొక రున్నను  
ముద్దు లు ,  ముచ్చట్లు  మఱియు  మురిపెము  లుండున్ .

Friday, September 7, 2012

పద్య రచన -106,రేలంగి

 నవ్వుల  రాయడె  యాతడు
నవ్వులు  నవ్వించు  మనల  నటనల  తోడన్ 
నవ్వా డె   నట  శిఖా మణి 
యవ్వల  రేలంగి  యతడె  యాప్తుడు  మనకున్ .

మమ్మీ డాడీ లు తెలుగు మాటలె తాతా !

బామ్మా !యెక్కడ కేగిరి ?
మమ్మీ  డాడీ లు,  తెలుగు  మాటలె  తాతా !
యమ్మా  నాన్నల  పదములు 
అమ్మా  యను  పిలుపె  వినగ హాయిగ నుండున్ .

పద్య రచన -105,నారదుడు

కలహ భోజ నుండు  కామి తార్ద  దుడును
వైణి కాగ్ర జుండు ,వటుడు ,మౌని 
నార సింహ  జపము  నా రా యణం చును 
సకల  భువన  ములను   సంచ రించు .

కోడలున్న చోటు వీ డు నత్త

ధనికు నకును  మిగుల  దారిద్ర్య మంటును 
కోడలున్న  చోటు , వీ డు నత్త 
కొడుకు  కాపు రంబు  పొడగని  నంతనె 
అత్త వారి  బంధ  మట్ల  యుండె .

Thursday, September 6, 2012



శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీదాసదాసనుదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నామొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయాదేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివైజూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిచియున్ దొల్లిసుగ్రీవు కున్మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటుగావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూ మిజంజూచియానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్న మున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్‌గూడి
యాసేతువున్ దాటి వానరుల్‌మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‌వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‌దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమైయుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‌జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్నుసేవించి నీకీర్తనల్ చేసినన్ పాపముల్‌ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గుసంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీరహనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టిఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‌చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

                                        - ఇతిశమ్-

No comments:


Post a Comment



Online
Share

Wednesday, September 5, 2012

యము గని రోగార్తు డొక్క డానం దించెన్

విమలమ్మ  సేయు  ధన సా 
యము గని  రోగార్తు డొక్క  డానం దించెన్ 
నమితంబుగ దన  మదిలో 
శమి యించును  రోగ  మంచు  సాయీ  కృప చేన్ .

పద్య రచన -104,కుంతి

కుంతి  పొందెను  కర్ణుని  కోరి  రవిని 
అంత  లోననె  భయపడి  యామె  వాని 
గంటి  తడితోడ   విడిచెను  గంగ  లోన 
ఆడ  పిల్లల  చెయిదము  లట్లె  యుండు .

Tuesday, September 4, 2012

బోధ సేయు గురుడు మూ ర్ఖు డు కద

పరమ  పూ జ్యు డ గును  పండి తులకు  ధర 
బోధ  సేయు  గురుడు,  మూ ర్ఖు డు కద
మొండి పట్టు  కలిగి  మొరటు గల  యతండు 
సజ్జ  నుండు  మెలగు సాదు వుగను .
పరమ  పూ జ్యు డ గును  పా 

పద్య రచన -103,సర్వేపల్లి రాదా కృష్ణ

 యోగి పుంగవు  డా త డు  యుగపు రుషుడు 
వేద  విదుడును  మఱియును  విబుధ  వరుడు 
రాధ కృష్ణుని  పుట్టుక  రాష్ట్ర   మంత 
జరుపు  కొందు రు  ప్రజలెల్ల  పర్వముగను .

Monday, September 3, 2012

పద్య రచన -102,అందాల భరిణె

జవ్వ  నంబున  గల యట్టి  జాణ యామె 
మరులు  గొల్పెను  జూ డంగ   మమత  హెచ్చె 
పరుల  భామిని  యగు టన  ప్రణతు  లిడుతు 
నింతు  లెవరైన పూ జ్యులె   యిహము  లోన .

సత్య సాయి వీ లు నామా పత్రాలు


సత్యసాయి వీలునామా పత్రాలు

సత్యసాయి నిర్యాణానంతరం ట్రస్టుకు చెందిన కోట్లాది రూపాయల స్థిర చరాస్తులు ఏమి కానున్నాయి? సత్యసాయి సేవలు కొనసాగుతాయా? అనే ప్రశ్నలు సత్యసాయి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజుల్లో కోట్లాది ప్రజలు, భక్తుల మెదళ్లను తొలిచాయి. వీటన్నింటికీ స్పష్టమైన జవాబునిస్తూ సత్యసాయి 1967లో రాసిన వీలునామాతో కూడిన పత్రాలు బయటకు వచ్చాయి. సత్యసాయి ఆంతరంగికుడు సత్యజిత్ పేరుతో మీడియాకు అందిన ఈ-మెయిల్ సందేశంలో ఇవి ఉన్నాయి. ఈ వీలునామా పత్రాలు ముంబైలో రిజిస్టర్ అయ్యాయి. సత్యసాయి స్వయంగా వీలునామా రాశారు.
click here to Download satyasai will pdf
‘‘ప్రశాంతి నిలయం నివాసి సత్యసాయి అను పేరు గల నేను.. నా వారసులుగా చెప్పుకొని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆస్తి హక్కులు ఎవరూ కోరకుండా ప్రజాప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నాను. ట్రస్టుకు భక్తులు ఇచ్చిన ఆస్తులకు నేను ట్రస్టీని మాత్రమే. నా తదనంతరం ఈ ఆస్తులను భక్తులే చూసుకుంటారు. ట్రస్టు ఆస్తుల పర్యవేక్షణ, వాటి నియంత్రణ మాత్రమే సెంట్రల్ ట్రస్టు బాధ్యత’’ అని స్పష్టంగా తెలియజేశారు. తాను 12వ యేటనే కుటుంబాన్ని త్యజించి సంబంధ బాంధవ్యాలు వదులుకున్నానన్నారు. తన భక్తుల మూలంగా తనకు సంక్రమించిన స్థిర చరాస్తులన్నీ తాను స్థాపించిన ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతాయని తెలియజేశారు. ట్రస్టుపై హక్కులు కోరే అధికారం ఏ ఒక్కరికీ లేదని స్పష్టం చేశారు. తన తల్లిదండ్రుల ఆస్తులతో తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా తెలిపారు. ట్రస్టుతో, దానికి సంబంధించిన ఆస్తులతో కుటుంబానికిగాని, కుటుంబ సభ్యులకు గాని సంబంధం లేదని కూడా సత్యసాయి ఆ వీలునామాలో స్పష్టం చేశారు. చట్టపరంగా ధ్రువీకరించిన షా: సత్యసాయి నిర్యాణం పొందిన ఏడాదిన్నర తర్వాత వీలునామా పత్రాలు వెలుగులోకి రావడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. సత్యసాయి 1967 మార్చి 27న 44 ఏళ్ల వయసులో స్వయంగా రాయించి, రిజిస్టర్ చేయించారు. ఈ పత్రాలను ధ్రువీకరిస్తూ సాక్షిగా ముంబైకి చెందిన ఓవై శుక్లా సంతకం కూడా చేశారు. అనంతరం 1998లో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు నిర్వహణలో సాయి విద్యార్థులను భాగస్వాములు చేస్తూ వివిధ రంగాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పజెప్పారు. ఇదే సందర్భంలో ఈ విలువైన పత్రాలను భద్రంగా దాచమని తన ఆంతరంగికుడైన సత్యజిత్‌కు సూచించారు. వీటిని సత్యజిత్ ఇప్పటివరకూ గోప్యంగా ఉంచారు. గత ఏడాది నవంబర్ 21న జరిగిన సత్యసాయి జయంతి సందర్భంలో సత్యజిత్ ఈ పత్రాల విషయాన్ని ఇందూలాల్ షా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కొత్తచెరువుకు చెందిన నోటరీ వెంకటరమణప్పను ప్రశాంతి నిలయానికి రప్పించి ఆ పత్రాలను చట్టపరంగా ధ్రువీకరించారు. ఈ ధ్రువీకరణలో సాక్షులుగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నరేన్‌రామ్‌జీ, బృందావన్ క్యాంపస్ డెరైక్టర్ సంజయ్ సహానీ సంతకాలు చేశారు. వీటిని ధ్రువీకరిస్తున్న సమయంలో ఇందూలాల్ షా అన్ని విధాలా ఆరోగ్యవంతుడై ఉన్నారంటూ సత్యసాయి వైద్య సంస్థల ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ వరదాచారి నిర్ధారించారు. ఈ ఏడాది జూలై 1న జరిగిన సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 17వ సర్వసభ్య సమావేశంలో సైతం వీటిపై చర్చ జరిగినట్లు ఈ-మెయిల్ సందేశంలో తెలిపారు. ఆదివారం వీటిపై మీడియాలో ప్రచారం జరగడంతో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు కూడా ఈ వీలునామాపై మరోసారి చర్చించినట్లు సమాచారం.



click hereclick hereclick here