Saturday, April 30, 2016

ఖండకావ్యము--ఉమారామలింగేశ్వరా

రామలింగనిగూర్చియురమ్యముగను
రచనజేసినవడ్డూరిరాజసంబు
గోచరంబయ్యెజక్కటిగుంఫనమును
నతనికాతడేసాటియయార్య!యిలను


కారమదిలోకకళ్యాణకారకమ్ము

దుష్టజనులనురక్షించిశిష్టులనిల
రక్షజేయగజన్మించిరామునిగను
పుట్టిలోకానశాంతినిపొడమినమమ
కారమదిలోకకళ్యాణకారకమ్ము

పద్యరచన-----మల్లెగంప

మల్లెగంపనుజూడగనుల్లమలరె
పూలుదండగాగ్రుచ్చియుపూర్ణ!తెమ్ము
శివునిమెడలోనవేతునుశివశివయనుచు
నాయనేకదమనలనునాదుకొనును

Friday, April 29, 2016

పాటుబడినవారికెట్లుఫలితముదక్కున్

ఆటలపాటలయందున
నేటికియేడాదిగడిపియిప్పుడుచేత
న్దీటుగబొత్తమునునిచియు
పాటుబడినవారికెట్లుఫలితముదక్కున్

పద్యరచన-----అంతర్జాలము

అంతర్జాలపుటవసర
మంతటయిపుడావహించియతివలునచట
న్వింతగబలుకుచు
యంతర్జాలమునుజూతుమనుటనువింటే?


ఖండకావ్యము------గురుమూర్తియాచారి

నీలిమేఘాలమధ్యననిమిడియున్న
చందమామనుజూడగసంతసమ్ము
గలిగిహాయిగనిదురింతురిలనుజంటి
పాపలుమరియునాచారిపాటవినుచు
నేమియధ్భుతమాపాటయేమిరచన
సాటిలేరండియతనికిసాటివారు


Thursday, April 28, 2016

ముక్తి

ముక్తికిమార్గమునరయగ
భక్తియెయనిదోచెనాదుభావమునందున్
భక్తియుకలుగుటనెటులన
రక్తినిశివనామజపమురహితోజేయన్

ఖంజకావ్యము-------ముక్తి


అమ్మలక్ష్మమ్మరచనగానలరునట్టి
ముక్తికావ్యముజదివినమోక్షమబ్బు
సందియంబునునిసుమంతపొందకుండ
జదువవేడుదుమిమ్ములసఖులులార!


విర్రవీగెడివారలేవిఙ్ఞులనగ

అనుభవింతురుకష్టాలననవరతము
విర్రవీగెడివారలే,విఙ్ఞులనగ
శాంతిసహనముగలుగుచుసాటిమనిషి
యందుదైవముజూచువారార్య!భువిని

పద్యరచన....టమోటాపండ్లు

వగలాడివోలెబండ్లవి
నిగనిగతోమెరయుచుండెనీరజ!కంటే?
లగనముదగ్గరయాయెను
సగమున్గలపండ్లదెమ్ముచారునవేతున్

చిత్ర!చూడుటమాటలుచిత్రమందు
నెంతయోనిగనిగలతోవింతగొలిపె
దోరపండ్లవితినగనునూరుచుండె
నాదువక్త్రముదెమ్ముమానాల్గుపండ్లు


Wednesday, April 27, 2016

చేతన్ జిప్పనుధరింత్రుశ్రీమంతులిలన్

మాతామహుడిచ్చినమరి
యీతాతయునిచ్చుసిరియునీడ్చుకుబోవ
న్జేతలునేమియులేకిక
చేతన్జిప్పనుధరింత్రుశ్రీమంతులిలన్

ఖండకావ్యము......దువ్వూరివారు

ఆరురుతువులలక్షణాలద్భుతముగ
జక్కజెప్పినదువ్వూరిసరళిజూడ
గగురుబొడిచెనునామేనుకవితకతని
నాహయబ్బురంబయ్యెనునార్య!మిగుల


పద్యరచన....నెమలి

నెమలిజంటనుజూడుముకమల!నీవు
నెంతయందముగానుండెనేమిహొయలు
కనులపండువయాయెనుగనగనాకు
నెమలిసొగసునువర్ణింపనేరితరము?


రాంభట్లవారు


కాలభైరవ!మమ్ములగరుణజూడు కాంక్షగలదయ్యనినుజూడగాశియందు నీయుమనుమతిమరిమాకునీశ!నీవు భాగ్యమొదవెనురాంభట్లవారివలన నీదుదర్శనభాగ్యమ్మునెమ్మితోడ ...

కందిపప్పు


కందిపప్పునుజూడుముకాంత!యచట కనులకింపయ్యెబంగరుకాంతితోడ ధరనుజూడగమిన్నునుదాకెమరిని కొనకదప్పదుగామనకుబ్రదుకుటకు

కప్పసంతుగగోరికాళికొలిచె


కరుణకలుగుమాతకాళికామాతయే జీవకోటికిభువిసేమమీయ వెలసెధరను,గొలువవేవేగనపుడువెం కప్పసంతుగోరికాళిగొలిచె

Tuesday, April 26, 2016

రిక్షా

పొట్టకూటికికొరకుగాచిట్టితల్లి
మూడుచక్రాలబండినిముదముతోడ
లాగుచుండెనునచ్చటలబ్ధధనము
తోడబ్రదుకుచుండెనుసంతోషముగను

Monday, April 25, 2016

మరణమనునదిలేదుగామానవునకు

పుట్టుప్రతిజీవికిగలదుపుడమియందు
మరణమనునది,లేదుగామానవునకు
మరణమొందినవానినిమరలధరను
బ్రదుకునట్లుగజేయనువలయుశక్తి


Sunday, April 24, 2016

యముగనిజనులెల్లమోదమందెదరుభువిన్


నిమిషమునువమ్ముజేయక
నమశ్శివాయనమయనుచునతులనునీయ
న్జముడేగనిపించగనట
యముగనిజనులెల్లమోదమందెదరుభువిన్

పద్యరచన....చక్రాలత్రయపుబండి

చక్రాలబండిమీదను
వక్రముగాగాకయామెభద్రముగానే
చక్రత్రయవాహనమును
సక్రమముగబట్టుకొనుచుసాగుటగనుడీ

ఐదారులుగలుపనగునునరువదిబాలా!

ఏదీలెక్కనుజూపుమ
యైదారులుగలుపనగునునరువదిబాలా!
యీదామాషాలెక్కలు
మాదృశులకురావుసామి!మదికాన్నెపుడున్

ఖండకావ్యము....కామేశ్వరరావు

రామునికావ్యపుపఠనము
నేమరువకజేయుకతననీశునిగరుణల్
గోముగనెప్పుడునుండును
నీమాటలుసెప్పుచుంటినెంతయొనెమ్మిన్

Saturday, April 23, 2016

కఠినచిత్తులుశాంతముగలిగియుండ్రు

దరికిరానీయరెప్పుడుదయనుభువిని
గఠినచిత్తులు,శాంతముగలిగియుండ్రు
మంచిమనసునుగలయట్టిమనుజులెపుడు
శాంతముండినబ్రదుకులుసక్కనగును

కలుములెడమైనవేళసౌఖ్యములెసంగు

బాధలెన్నియోకలుగునుబ్రతియొకరికి
గలుములెడమైనవేళ,సౌఖ్యములెసంగు
నాయురారోగ్యంపదలన్నికలుగ
బ్రదుకునన్నాళ్ళుహాయిగబ్రదుకవచ్చు

పద్యరచన.......అరటియాకు

అరటియాకునుజూడుముహరిత!నీవు
నెంతమృదువుగానుండెనో,సుంతయైన
చిరుగుగానలేదెచటనుజివరివరకు
భోజనంబునుజేయగబుష్టికలుగు

ఖండకావ్యము....పొన్నకంటివారు

మనసునుగూరిచివ్రాసిన
మనసునునేబొగడతరమ?మాన్యా!యెపుడు
న్ననయముదలతునుమిముల
న్వినగామరిమంచిమాటవీనులకింపౌ


కొత్తిమీరికట్ట

నిగనిగలాడుచునుండెను
చిగురించినగొత్తిమీరిచెలువముతోడన్
మగువలుపచ్చడిజేతురు
తగువిధముగబాళ్లుకలిపితమతమయిండ్లన్



Friday, April 22, 2016

భారతీయసిపాయి

భారతీయసేనబ్రాముఖ్యముగురిచి
వారుచేయుసేవ,వారిదీక్ష
గూర్చిచక్కవ్రాసికోవిదుడవయిన
నాంజనేయశర్మ!యాశిసులివె.

వల్లకాటిలోదిరుగుశ్రీవల్లభుండు

భస్మధారి,యాదిగురువు,పరమశివుడు
వల్లకాటిలోదిరుగు,శ్రీవల్లభుండు
పాలసంద్రానశేషునిబాన్పుపైన
హాయిపవళించియుండునునహరహమ్ము


పద్యరచన...గోధుమపూలు

గోధుమలబూతచక్కగగోచరించె
నలరుచుండెనువనమంటసలలితముగ
జూడచక్కనిదృశ్యముచూపరులకు
సేదదీర్చుకొనుడుమీరుచేరియటకు


Thursday, April 21, 2016

రోకలికికాలుజారెతెమ్మాకుమందు

దారికడ్డముగానుంటతగిలినాకు
రోకలికి,కాలుజారెతెమ్మాకుమందు
లేపగష్టముగానుండెలేపలేను
తేజ!వేవేగబూయుదుతిమ్మిరాయె

పద్యరచన---చిలుకలు-మామిడిపండు

మామిడిపండునుజిలుకలు
గోముగనటగొరుకుచుండెగొడవలిముకుతో
న్యేమిటిమరియాయందమ
యామురహరివరముగాదె!యార్యా!తలపన్

త్రాగినవారిజీవితముధన్యతరమ్ముధరాతలమ్మునన్

త్రాగినవారిజీవితముధన్యతరమ్ముధరాతలమ్మున
న్సాగునెసామి!యీపలుకుసంఘమునందుననమ్మరెవ్వరు
న్ద్రాగినవానిజీవితముధన్యతనొందదునమ్ముడీసుమా
త్రాగుతమానుచోభువినితద్దయుసౌఖ్యమునొందునేగదా!

Wednesday, April 20, 2016

పద్యరచన-----మేనకావిశ్వామిత్రులు

మేనకవిశ్వామిత్రుల
కూనయెయాపాపమరినికూర్మినిబుట్టె
న్గానీయిరువురువారలు
మౌనముగానుండిరచటమోదములేమిన్

వ్పర్ధమొనరింపదగునుసంపదలనెల్ల

సార్ధకమ్మునుజేయుమసంపదలను
ననుచుచెప్పవలెనుగానినార్య!యిటుల
వ్యర్ధమొనరింపదగునుసంపదలనెల్ల
ననగనాయమె?మీవంటియార్యులకి

Tuesday, April 19, 2016

పద్యరచన-----బైకులు

చిత్రమయ్యదిచూడగజిత్రమాయె
బైకురెంటినిపరుపుపైబదిలపరచి
వారునిద్రించెనేలపైవాహయేమి
పిచ్చివారలవోలెనుబేల!చూడు

Monday, April 18, 2016

ఖండకావ్యము---శైబజ

క్షీరసాగరమధనమ్ముజేసినట్టి
దేవదానవులబదులుదీనిఖండ
కావ్యరూపానమాకిటదివ్యముగను
నందజేసినశైలజ!యందుకొనుము
నతులపూర్వకయాశీస్సులతిరయమున

చేపలుకాకులకుబుధ్ధిజెప్పగదరమా

లోపములెన్నుచునిరతము
పాపపుభీతియునులేకపరులకునెపుడు
న్శాపములనీయదాదయ
చేపలుకాకులకుబుధ్ధిజెప్పగదరమా

చంటిపాపనుబోలెనుమింటమొయిలు

చంటిపాపనుబోలెనుమింటమొయిలు
చిత్రమేగదయాయదిమిత్రులార!
చోద్యమైనట్టియావింతజూడరండు
కనులపండుగగానుండెగాంచుకొలది

ఆవకాయ పెట్టు విధానము

మెత్త నుప్పును  మరియును  మిర్చి  పొడిని
ఆవ  పిండిని  సమ పాళ్ళ  యట్లు  జేసి
కలప వలె నమ్మ ! సమముగ  గలి యు  వరకు
ఆవకాయకు  కారము  నిదియ  సుమ్ము .

మామిడి  కాయల ముక్కలు
గోముగ నా కార మందు  కొంచెము  కొంచెం
ప్రేమగ  వేయుచు   నూ నెను
దామాషగ వేసి  కలిపి   దాపున  జాడిన్ .

మూ డు  దినములు  నటులన   ముచ్చ టంగ
భద్ర  ప ఱచియు  తదుపరి  వాడు కొనిన
మంచి  రుచి గల్గి   నో రూ రి  మరల మరల
దినగ గోరిక  గలుగును  దేవి ! మనకు .

Sunday, April 17, 2016

తాడుదెంచినపురుషుడుధైవసముడు

పరమమూర్ఖునిగనిలనుబరగుగాదె!
తాడుదెంచినపురుషుడు,ధైవసముడు
కష్టమేమియుభార్యకుగలుగకుండ
కంటికినిరెప్పవోలెనుగాచుభర్త

పగగల్గినవాడెసౌఖ్యవంతుడుజగతిన్

నొగులున్జెందునునిరతము
పగగల్గినవాడె,సౌఖ్యవంతుడుజగతి
న్బగజోలికినేబోవక
తగురీతిన్మసలుకొనునుదానుగనెపుడున్


పద్యరచన---అన్నాచెల్లెళ్ళప్రేమ

చిట్టిచెల్లెలుదరినుండిబిట్టుగాను
వేయుచుండెనుజడనటప్రేమతోడ
అన్న,చెల్లెలబొత్తునునరయమదిని
సంతసంబునుగలిగెనునెంతగానొ
మార్గదర్శకములువారుమహినిగాదె!

Saturday, April 16, 2016

ఖండకావ్యము-విష్ణునందన్

విష్ణునందన!కవివర!కృష్ణదేవ
రాయలనుగృష్ణుతోబోల్చిరచనజేసి
తీవయాయదిరమ్యమైయిలనువెలిగె
రచననీయదిచదువగరమ్యమాయె

పద్యకావ్యము-సహదేవుడు

రామునిమహిమనుబొగడిన
నోమహితుడ!నేనుకూడనోపికకొలది
న్రామునిసేవనుజేతును
నిమ్ముమయాశీసులిపుడయీచట్టునకున్

పద్యరచన--కుంకుడుకాయలు

కుంకుడుకాయలరసమును
బింకముగాదలకునద్దిబిట్టునరుద్ద
న్బంకముపూర్తిగదొలగుచు
మంకెనపుష్పమ్మువోలెమరులనుగొలుపున్

పాలవలనవైరమేలభించు

పుష్టికలుగునార్య!తుష్టిగామనిషికి
పాలవలన,వైరమేలభించు
కారణమ్ములేకకాంతనుదూషించ
భూరిశాంతమెపుడుభూషణమ్ము

Friday, April 15, 2016

పద్యరచన-వైద్యుడు

పలికెవైద్యుడునామెతోబావనాంగి!
పూర్తివిశ్రాంతినిమ్ముమాభర్తకీవు
నిద్రమాత్రలువాడుమునీవయివిగొ
యనుచునిచ్చెనునామెకువినయముగను


పద్యప్రారంభము---పడమరసంధ్ర్యారాగము

పడమరసంధ్ర్యారాగము
నుడువీధినిగానిపించె,నుడుపతిరాక
న్బడుచున్దనమునుబోలెను
నుడువీధియువెలుగులూనెనుజ్జ్వలకాంతిన్

కనకాదులనిచ్చునతడెకాంతుడనదగున్

అనయముబ్రేమనుజూపుచు
కనుసన్నలలోమెలగుచుండికళకళలాడ
న్గనువిందొనరించుచునే
కనకాదులనిచ్చునతడెకాంతుడనదగున్

కొండచిలువనుభక్షించెబండుకోతి

కాల్చిచంపిరిగన్నుతోగ్రామప్రజలు
కొండచిలువను,భక్షించెబండుకోతి
చెట్టుమీదనగలయట్టిచీమచింత
కాయలెన్నియోజూడుముకామశాస్త్రి!

కామాతురుడైనవాడుకాంచునుముక్తిన్

కామముబలమైయుండియు
కామినులనుజూడకుండకన్నెత్తియునున్
కామముముక్తియయగుచో
కామాతురుడైనవాడుకాంచునుముక్తిన్


Thursday, April 14, 2016

శ్రీరామస్తుతి

శ్రీరామస్తుతిజేసిన
నార్యులుగురుమూర్తిగారునారాధ్యులులే
యారాముడువారికిగన
పారంబగుసిరులనిచ్చుభాగ్యముకలుగున్



పద్యరచన--తూగుటుయ్యెల

తల్లిదండ్రులుముదమునదమనుజూడ
బాలురైనట్టిరాముడుభరతుడికను
లక్ష్మణుండుశత్రుఘ్నులులాస్యరీతి
నాడుకొనుటనుజూడగహర్షమయ్యె.

భద్రాచలరాముడుండెబాసరయందున్

భద్రాచలమనుబురమున
భద్రాచలరాముడుండె,బాసరయందున్
హృద్యముగాగనిపించెడు
భద్రమ్ములశారదమ్మవాసముజేసెన్


Wednesday, April 13, 2016

చలివేంద్రమ్ములలోనబోసెదరువిస్తారమ్ముగామద్యమున్

చలివేంద్రమ్ములలోనబోసెదరువిస్తారమ్ముగామద్యము
న్గలికాలమ్ముననట్లనేనగునుగాదేమీయసత్యంబును
న్నిలలోద్రాగెడువారలందరునునీరీతిన్బ్రవర్తింరే
చెలియా!యీయదిమీరలందరకుజేతోమోదమున్నాయెనే?


పద్యరచన-తాటిముంజలు

తాటిముంజలజూడుముదనరెనచట
దానిగుంజునుదినినచోదాపమణగు
పండ్లగుంజునుగాల్చుకుపల్లెటూరు
వారుతిందురుమరియునునారసమును
నెండబెట్టుదురెండలోనెండువరకు
తాండ్రయనబడుదానినితనివితీర
తింద్రు,తింటినినేనునుదీపియగుట
తిందుననినచోమీకునుదెత్తుసామి!

Tuesday, April 12, 2016

మరణములేనట్టివాడెమర్త్యుడనదగున్

ఒరులకుజేయుచునుపకృతి
నిరవుగదూషించకెపుడునీప్సితములదా
నెరవేర్చుచుమరిమదిసం
స్మరణములేనట్టివాడెమర్త్యుడనదగున్

Monday, April 11, 2016

తండ్రులిద్దరతనితల్లియొకతెగద

తండ్రులిద్దరతనితల్లియొకతెగద
వాసుదేవునకిలవరలెసుమ్ము
ఇంకచాలమందియిటులుగలరుభువి
నీశ!వారికిత్తునిపుడునతులు

ఆహ్వానము--సాహితీపురస్కారము

ఆహ్వానమునేజూచితి
వాహ్వాయనునటులయుండెబండితమయమై
యాహ్వానించినవారికి
యాహ్వానితునిగనతులనుననిశమునిత్తున్

పొన్నకంటివారి రచన

తీపి చేదు వగరు తీరైన కారంబు
ఉప్పు పులుపులన్ని యున్నగాని
క్రొత్త వత్సరంబ! కోరిన రుచులను
మాకు పంచుమమ్మ! మరచిపోము

చిగురు క్రొమ్మావి కొమ్మల చివరలందు
దాగియుండెడు కోయిలల్ తరచి తరచి
శుభము మీకంచు పల్కుట చూడజూడ
బ్రహ్మ వాక్కుగ భావింప భావ్యమౌను!!

చైత్రమాసంపు శ్రీలక్ష్మి చలువ వలన,
జగము జగమెల్ల పులకించి మొగము విరియ,
చిగురుదొడిగిన చైతన్య చిత్తమంత,
పూలు విరబూచి కమ్మని పున్నమగును!!
సర్వులకు "దుర్ముఖి" నామ సంవత్సర శుభాకాంక్షలు!!

Sunday, April 10, 2016

పినవానికి......

అనయముదానముజేయుచు
వినయముతోమెలగుచుండివేయింతలుగా
మనసునజాలినిగడుజూ
పినవానికిజూడరెండువేలొకలెక్కా?

దినమునకొకటిగమరిపం
పినవానికిజూడరెండువేలొకలెక్కా?
వినుమారెండగువేలును
పనుపుగనగువేలువేలుపావని!యికపై



Saturday, April 9, 2016

మీనమ్ములుసంచరించెమింటనుగనుమా

కోనేరునందుహాయిగ
మీనమ్ములుసంచరించె,మింటనుగనుమా
యానక్షత్రమురూపము
మీనమునేబోలియుండెమిలమిలగాంతిన్

కూటికేడ్చెడువాడుకంప్యూటరుగొనె

కూటికేడ్చెడువాడుకంప్యూటరుగొనె
కూటికేలేనిచోవాడుకొనుటసాధ్య
మగునె?వెక్కిరించుటయగునతనినార్య!
కొదవలేకుండజేయుముకూడుగుడ్డ
లతనికెప్పుడుశంకర!యంజలింతు

Friday, April 8, 2016

మండువేసవిగ్రమ్మెనుమంచుతెరలు

మండువేసవిగ్రమ్మెనుమంచుతెరలు
హిమముతెరలుతెరలుగామహినిబడగను
నంధకారబంధురమయ్యెనాకసంబు
నేమియాపదవచ్చునోనెరుకకాదు


Thursday, April 7, 2016

జనగణబాధాకరమువసంతమువచ్చెన్

కనుమావేసవితీవ్రత
జనగణబాధాకరము,వసంతమువచ్చెన్
మనములుసంతసమొందగ
దినబోవుదునిపుడుచేదుతీపులువగరున్

Wednesday, April 6, 2016

పరసతీగమనముబాగుబాగు

సాగునంతవరకుసానుకూలమయయి
పరసతీగమనముబాగుబాగు
పట్టువడినవానిబాధలనూహించ
దరముగాదుమనకు,దప్పవవియ

అన్నపురెడ్డివారు

సుఖమయమగుగాత!సోదరా!పయనము
మమ్ముమరువకుండయిమ్మునీదు
దర్శనమ్మునుమనదగుశంకరాభర
ణమునరెడ్డిసామి!సములదనుప

Tuesday, April 5, 2016

నిదురించెడువాడుధారుణిన్ యశమందున్

ఉదరపుబాధనునొందును
నిదురించెడువాడుధారుణిన్ యశమందున్
చదువులుబాగుగజదువుచు
పదిమందికిమేలుసేయబవలునురేయిన్

తెలుగుకవితావైభవము

ముదముగలిగించెమరిమాకుముదముగలిగె
తెలుగుకవితాలవైభవమలరజేయ
పాలుపంచుకొనగనునేగుపావనుండ!
దిగ్విజయమగునట్లుగాదీర్చిదిద్ది
సభనునడిపించజేయుడుశంకరార్య,
వందనంబులుసేతునునందుకొనుము

Monday, April 4, 2016

అధికారాంతమునజూడనగుభోగమ్ముల్

విధులనునేమియుజేయరు
అధికారాంతమున,జూడనగుభోగమ్ము
ల్లధికారముండునెడలను
నధికారములేనియెడలనన్నియుబేబే


Sunday, April 3, 2016

దుర్ముఖినామ వత్సరము

దుర్ముఖియనునీవర్షముదురితములను
బాపిసుఖములనిచ్చుత!ప్రజకుభువిని
నాయురారోగ్యసంపదలన్నియిచ్చి
కరుణతోడననెల్లరగాచుగాత!

స్వాగతమునీకుదుర్ముఖి!స్వాగతమ్ము
వచ్చికాపాడుమమ్ములవర్షమంత
నిన్నునమ్మితిమిటమేముమిన్నగాను
శుభములిత్తువుమాకనిసురుచిరముగ

స్వాగతమమ్మ!నీకిపుడుస్వాగతమిత్తునువచ్చిమమ్ముల
న్భోగములన్మునుంగటులజేయుమునీకునేనుగా
సాగినమస్కరింతునుగసాదరమొప్పగనోయిదుర్ముఖీ!
వేగమెరమ్ముమాయిపుడువేచుచునుందునురాకకైసుమీ

వత్సవత్సరమ్మువచ్చునుగాదిల
మన్మధుండువెడలిమనకువచ్చు
దుర్ముఖియనునతడుదుష్టుడోశిష్టుడో
చెప్పలేముఫలితమిప్పుడార్య!





చర్చిలోసంధ్యవార్చెనుసాయిబయ్య

మేరియెక్కడజేసెనుబ్రార్ధనమ్ము
కామశాస్ర్రులుశుచిగానునేమిజేసె?
నెవరుజేసెనమాజునానీదిగువన
నమల!వాటిసమాధానమలరెచూడు
చర్చిలో,సంధ్యవార్చెను,సాయిబయ్య

Saturday, April 2, 2016

వ్రాసెమనోఙ్ఞకావ్యములువ్యాకరణమ్మునెరుగడింతయున్

వాసిగనెన్నియోయతడుభావముజక్కగనుండునట్లుగ
న్వ్రాసెమనోఙ్ఞకావ్యములువ్యాకరణమ్మునెరుగడింతయు
న్జూసితెయాతనిన్గమల!చూడ్కులకింపుగనీవుజూడుమా
కీసరనుండినేడిటకుకేవలమున్మముజూడవచ్చుగా

శంకరార్య!

శంక రార్యులస్వాస్ధ్యముజక్కబడగ
వేడుకొందునుశంకరువినయముగను
స్వామిశంకర!దయనుమాశంకరయ్య
నొప్పులన్నియుబరిమార్చియొప్పుజేయు


వడదెబ్బకుసొమ్మసిలెనుభానుడుమింటన్

కడలియుమాభారతియీ
వడదెబ్బకుసొమ్మసిలెను,భానుడుమింటన్
వడగాడుపులనువిసరుచు
వడివడిగాబోవుచుండెబశ్చిమదిశకున్

Friday, April 1, 2016

రాముడనగనుభూలోకరాక్షసుండు

మానవాకారమెత్తినమాన్యుడార్య!
రాముడనగనుభూలోకరాక్షసుండు
కారణంబులులేకుండకయ్యమాడి
పరులహీంసించిముదమునవరలునతడు

చెరకురసముమిగులచేదుసుమ్ము

త్రాగతీయనుండుదాహముదీరును
చెరకురసము,మిగులచేదుసుమ్ము
కాకరరసముమరి,కానిషుగరురోగి
వారలకుపయోగమారసమ్ము