కొడుకగు కిరణును గలుపు కొనుచు
విజయ ,జామాత లిరువురు వెంట రాగ
కాశి కేగితి విశ్వేశు గనుట కొఱకు
హాయి గొలిపెను పయనము నందఱకును
-
కాశి కాపురమున గ ను విందు గావించె
కనక మ యపు దేహ కాంతి తోడ
యన్న పూర్ణ తల్లి , య భయ మీ యంగను
భక్త కోటి కెల్ల రక్తి నుండె .
-
చూసితి దుర్గా మాతను
జూసితి మఱి యాంజనేయు జూసితి గపులన్
జూసితి వీణా ధారిని
జూసితి నే గవల మాత జూడ్కుల కింపౌ
-
విశ్వ నాధుని జూడంగ వేల కొలది
భక్త జనములు వత్తురు ప్రతి దినమ్ము
వారి నందర బ్రోవను వాస ముండె
కాశి యందున తిరముగ గాలు డచట
-
ఘాటు లరువది నాలుగు గలవు సుమ్ము
నందు లోనన మణి కర్ణి కాయు పట్టు
తాన మాడిన దొలగును దప్పు లన్ని
కల్ల కాదిది నిజమునే బల్కు చుంటి
-
కాళ భైరవ దర్శన కాంక్ష తోడ
పరుగు పరుగున బోవంగ ప్రభువు దరికి
సరిగ జూడంగ జాలము జనము మధ్య
ప్రణతు లిడుదును నా కాళ భైరవునకు .
-
చింతించ దగిన విషయము
నంతా నిక చెత్త యుండె నా పుర మందున్
గుంతల మాదిరె వీధులు
నంతా యా శివుని లీల లాహా యరయన్
-
చీరల విషయము జూసిన
బారమ యే లేక యుండి బహు తేలికగా
నీరము తడిసిన చెడక బె
నారసు పటు చీర బోలు నవ వస్త్రము నున్ .
-
శివుని యాజ్ఞ యు లేనిచొ చీమ యైన
కుట్ట డందురు పండి తు లట్టు లయ్యె
యాజ్ఞ గలుగగ భర్గుని యాత్మ నుండి
వెళ్ళ గలిగితి మేముయా విభుని దరికి .
పండ్ల యందున యాపిలు పండు మఱియు
నాకు కూరల యందున నలరు నట్టి
పాల కూరను వదిలితి బ్రమద మలర
దుంప లందున చిలగడ దుంప కూడ
కాశి యందున విడిచితి గంగ లోన
విజయ ,జామాత లిరువురు వెంట రాగ
కాశి కేగితి విశ్వేశు గనుట కొఱకు
హాయి గొలిపెను పయనము నందఱకును
-
కాశి కాపురమున గ ను విందు గావించె
కనక మ యపు దేహ కాంతి తోడ
యన్న పూర్ణ తల్లి , య భయ మీ యంగను
భక్త కోటి కెల్ల రక్తి నుండె .
-
చూసితి దుర్గా మాతను
జూసితి మఱి యాంజనేయు జూసితి గపులన్
జూసితి వీణా ధారిని
జూసితి నే గవల మాత జూడ్కుల కింపౌ
-
విశ్వ నాధుని జూడంగ వేల కొలది
భక్త జనములు వత్తురు ప్రతి దినమ్ము
వారి నందర బ్రోవను వాస ముండె
కాశి యందున తిరముగ గాలు డచట
-
ఘాటు లరువది నాలుగు గలవు సుమ్ము
నందు లోనన మణి కర్ణి కాయు పట్టు
తాన మాడిన దొలగును దప్పు లన్ని
కల్ల కాదిది నిజమునే బల్కు చుంటి
-
కాళ భైరవ దర్శన కాంక్ష తోడ
పరుగు పరుగున బోవంగ ప్రభువు దరికి
సరిగ జూడంగ జాలము జనము మధ్య
ప్రణతు లిడుదును నా కాళ భైరవునకు .
-
చింతించ దగిన విషయము
నంతా నిక చెత్త యుండె నా పుర మందున్
గుంతల మాదిరె వీధులు
నంతా యా శివుని లీల లాహా యరయన్
-
చీరల విషయము జూసిన
బారమ యే లేక యుండి బహు తేలికగా
నీరము తడిసిన చెడక బె
నారసు పటు చీర బోలు నవ వస్త్రము నున్ .
-
శివుని యాజ్ఞ యు లేనిచొ చీమ యైన
కుట్ట డందురు పండి తు లట్టు లయ్యె
యాజ్ఞ గలుగగ భర్గుని యాత్మ నుండి
వెళ్ళ గలిగితి మేముయా విభుని దరికి .
పండ్ల యందున యాపిలు పండు మఱియు
నాకు కూరల యందున నలరు నట్టి
పాల కూరను వదిలితి బ్రమద మలర
దుంప లందున చిలగడ దుంప కూడ
కాశి యందున విడిచితి గంగ లోన
దలపుముదమునిచ్చెనుగజిత్తమునకిపుడు
శాంతియుతముగబ్రదుకులుసాగిపోవ
బ్రోవగోరుదునిపుడుపలువిధముగను