skip to main
|
skip to sidebar
subbarao
Tuesday, July 31, 2018
న్సాగరమబ్ధితోయనిధిసంద్రమువారధిద్వీతవంతమున్
గూగులునందుజూడగనుగోముగగన్పడెవారిరాాాశిగాాా
సాాాాగరమబ్ధితోయనిధిసంద్రమువారధిద్వీతవంతము
న్నీగతిపూరణంబులనుశిష్టజనంబులుమెత్తురేభువిన్
బాగుగలేనిచోమరలవ్రాతునుజెప్పుడుస్వామి!యిత్తఱిన్
సాగరంబబ్ధి శరనిధిసంద్రముదధి
జలనిధికివెయె పర్యాయములగునార్య!
సాగరంబబ్ధి శరనిధిసంద్రముదధి
యిటుల నెఱుగంగ వలయును నితరములకు
భాషపెంపొందుకొఱకుగాబ్రతియొకరును
రమ్మునుగ్రోలినప్డె,మునిరాజని మెత్తురుగాదెసజ్జనుల్
ఇమ్మహిజాలమందితమయింటినినమ్ముదునంచుబల్కుగా
రమ్మునుగ్రోలినప్డె,మునిరాజని మెత్తురుగాదెసజ్జనుల్
రమ్మునుగ్రోలకుండగనురాతిరివేళనురామమంత్రము
న్నిమ్ముగబాఠనంబుగడునిష్టతతోడనుజేయువానినిన్
Monday, July 30, 2018
రమ్మునుగ్రోలినపుడెమునిరాజన నొప్పున్
ఇమ్ముగ భగవద్గీతను
గమ్మగబోధించుతఱిని గవివరులెల్లన్
నమ్మరొయంచునునాసా
రమ్మునుగ్రోలినపుడెమునిరాజన నొప్పున్
పడతిపడంతినేకదవివాహముగావలెశాస్ర్రపధ్ధతిన్
పడతులరాజ్యమందుగలభామినులందరునాడువారినే
కడుగొనిపెండ్లిజేసికొనుకట్టడియుండుటకారణంబుచే
పడతిపడంతినేకదవివాహముగావలెశాస్ర్రపధ్ధతి
న్నడకువగల్గియుండునెడనాయువుబెర్గునుదప్పకుండగన్
Read more »
Sunday, July 29, 2018
పడతిపడతినేపెండ్లాడవలెనువిధిని
పురుషరూపముపరమాత్మ పుడమియందు
తనరెజీవాత్మయింతిగదనకుదాను
పతియుసతులుగవారలుబరగుకతన
పడతిపడతినేపెండ్లాడవలెనువిధిని
Saturday, July 28, 2018
కాంతయెకారణమ్మగునుగాదెధరన్ గలహమ్ములేర్పడన్
కాంతయెకారణమ్మగునుగాదెధరన్ గలహమ్ములేర్పడ
న్గాంతయెకారణంబుధరగాంతలమధ్యనగల్గసూయయే
కాంతులవల్లనేనదియుగారణమౌనుదురాగతంబున
న్సాంతముబ్రేమతోనునికి,సర్వులకందము,జూడముద్దగున్
చఝీణూళహ
కాంతల గురించి చెప్పిన
కాంతయె మూలమ్ముగాదె కలహమ్ములకు
న్సుంతయిన కాదసత్యము
పంతమునకుబోదురెపుడు భర్తలపైనన్
ఆకాాాాాాశవాాాాాాణి
సతియనబార్వతేగదిలశార్వరి,శాంభవియైనయారమా
సతిపదసేవనమ్మెసుఖసంపదలిచ్చునుబూరుషాళికి
న్నతిగతిలేనివారినిసమాదరణంబునుతోడజూచుచు
న్బతిసతిలిర్వురున్గలిసిభక్తులరక్షణజేయుచుందురే
-------
Friday, July 27, 2018
రాతికిబుట్టెపుత్రుడుసురల్మునులెల్లనుసంతసింపగన్
కాతరులైనదేవతలుగాలునివేడగ,దారకాసురు
న్బాతకుసంహరించుటకు బాలునిగోరగనంతనప్పురా
రాతికిబుట్టెపుత్రుడుసురల్మునులెల్లనుసంతసింపగ
న్బాత్రియుశంకరుల్మనకుపావనమూర్తులు,దల్లిదండ్రులే
రాతికిపుత్రుండుపుట్టెరంజిల్లసురల్
కాతరులై దేవత లపు
డాతురతోశివునివేడదారకు గురిచిన్
బ్రీతిని గిరిజకునుబురా
రాతికిపుత్రుండుపుట్టెరంజిల్లసురల్
భార్యనుగనిమనసుపడెను,బరభామినిపై
స్ధైర్యముగలరాజేంద్రుడు
భార్యనుగనిమనసుపడెను,బరభామినిపై
చౌర్యపురాలనునిందను
వర్యుడుగామోపరాదుపగగలిగినచో
భార్యనుజూచినంత,బరభామినిపైనభర్తకున్
ధైర్యముజారిపోయెనటదాసరివాసునకాక్షణంబహా
భార్యనుజూచినంత,బరభామినిపైనమనసాాాయెభర్తకున్
భార్యసదానుకూలవతిపావనమైనదియైననున్సరే
వర్యులనంగవారలిలభార్యలయాశలుదీర్చగావలె
Thursday, July 26, 2018
హయశృంగంబులనెక్కిలెక్కిడెనుతారానీకమంధుండొగిన్
హయశృంగంబులనెక్కిలెక్కిడెనుతారానీకమంధుండొగిన్
హయశృంగంబులనెక్కెనా?నికనుదారానీకజాలంబుల
న్రయమున్లెక్కకుదెచ్చెనా?బళిరపారావారలంఘంబును
న్లయకారుండిడునాఙ్ఞచొప్పుననుదారాడంగయత్నించునే?
Wednesday, July 25, 2018
హయశృంగములెక్కియెంచెనంధుడురిక్కల్
హయమునకున్ శృంగములా?
యరయగ లెక్కించగలడె?యంధుడు రిక్కల్
లయకారునిమహిమలెయివి
హయశృంగములెక్కియెంచెనంధుడురిక్కల్
సాగరమందునీరమదిచక్కెరతీరునదియ్యనౌసుమీ
సాగరముల్ గలవవనిసప్తకసంఖ్యకుమొత్తమందునన్
సాగరమయ్యదిన్దనరెచక్కెరనామకసాగరంబ,యీ
సాగరమందునీరమదిచక్కెరతీరునదియ్యనౌసుమీ
సాగరమేర్పడున్నదులసద్మములొక్కటజేరగాదగన్
Tuesday, July 24, 2018
సాగరజలమ్ముతీయనచక్కెరవలె
సంద్రములలోన దియ్యటి సంద్రమొకటి
పంచదారనుబేరనబరగెభువిని
దానిజలములుదీయనననుచు బలికె
సాగరజలమ్ముతీయనచక్కెరవలె
అమృతమ్మున్జవిచూచిచచ్చిరిసురల్ హాస్వర్గలోకాధిపా!
అమృతమ్మున్జవిచూచిచచ్చిరిసురల్ హాస్వర్గలోకాధిపా!
విమలా!యేమిదిపల్కుచుంటివిటనీవేమీకనుంగొంటివా!
యమితోత్సాహముజెందుచున్నిటులమాట్లాడంగనెట్లొప్పెనో
నమృతమ్మున్జవిచూచివారలటహాహాయంచుగెంతేసిరే!
Monday, July 23, 2018
అమృతమునుద్రాగి మరణించిరమరులెల్ల
అమృతమునుద్రాగి మరణించిరమరులెల్ల
రనుట యుచితమె?యరయగనమరులనగ
మరణరహితులువారల మృతమువలన
నమృతపానమ్ముజేయునునమరులుగను
గడుపాపాత్ములకెల్ల,నిశ్చయముగాగైవల్యమేప్రాప్తిగా
తొడరున్బాపముతప్పదెయ్యెడలనేతోవన్నుడాయించినన్
గడుపాపాత్ములకెల్ల,నిశ్చయముగాగైవల్యమేప్రాప్తిగా
బడుగుంజీవులనార్తనాదములదావైవిధ్యభావంబునన్
విడిగాజూడడొ,వానికిన్భువినినాపీతాంబరేశున్దయన్
Sunday, July 22, 2018
కడుపాపాత్ములకు,ముక్తి కాంతలభించున్
తొడరును నరకము తప్పదు
కడుపాపాత్ములకు,ముక్తి కాంతలభించున్
విడువక హరినే దలచుచు
బడుగులసేమంబుగోరుప్రతియొక్కనికిన్
Saturday, July 21, 2018
సీమంతముజేసిరంత,సీతాపతికిన్
కోమలి సీతకు బ్రియమున
సీమంతముజేసిరంత,సీతాపతికిన్
గోమున బహుమతులెన్నియొ
మామగు జనకుండునిచ్చె మణుగులకొలదిన్
సమస్యాాాాా
పన్నుగరాహువేబలిమి పట్టుకొనంగనుజంద్రునిన్భళా
పున్నమిరేయిలోగలిగెపూర్ణతమంబటుచూడముచ్చటై
మిన్నునుజూడగామదికిమేదురమైగడు విందుగొల్పెగా
బున్నమియైనజంద్రుడటపోడిమిలేమినిచీకటేగదా
Friday, July 20, 2018
దత్తపది---చేప-రొయ్య-నత్త-పీత
పీతవస్త్రపుధారియావీరుడపుడు
ధనువుజేపట్టి కర్ణముదాకువరకు
లాగిధనువునునత్తఱి లయముజేయ
బలువు రొయ్యనగరతాళపదరొనర్చె
Thursday, July 19, 2018
దేవుడులేడులేడనుచుదెప్పుచునుండెదరాస్తుకుల్గదా
దేవుడులేడులేడనుచుదెప్పుచునుండెదరాస్తుకుల్గదా
యీవిషయంబులోనరయనిట్లుగబల్కుటన్యాయమే?ప్రభూ
దేవుడులేడులేయనుచుదెల్పెడువారలునాస్తికుల్గదా
దేవుడులేనిచోటిలను దెల్పగసాధ్యమె?యేరికేనిలన్
దేవుడేలేడటందు,రాస్తికులుగాదె
నాస్తికజనంబులెల్లరు నయము లేక
దేవుడేలేడటందు,రాస్తికులుగాదె
దైవముగలదనుచునుసదాభజనలు
సేయుచుండియు,బూజలుసేయువారు
Wednesday, July 18, 2018
ముదిమినిబొందగామురిసిముద్దియ ముద్దులొసంగెభర్తకున్
ముదిమియరాకతోముదిత మోహముపెచ్చుగగల్గగా,మదిన్
ముదిమినిబొందగామురిసిముద్దియ ముద్దులొసంగెభర్తకున్
నదియెగవారియిర్వురివి,హాస్యపుచిహ్నములట్లుగన్పడెన్
ముదమునగొల్వగానిడుదుమోహనమూర్తినివేంకటేశునిన్
ముదిమి మీదబడగ,మురిసె పడతి
కాళ్ళుసేతులాడకబలహీనమగును
ముదిమి మీదబడగ,మురిసె పడతి
తానుకోరుకొనునతడుభర్తగారాగ
నింతకంటెమంచియేమి యుండు!
Tuesday, July 17, 2018
చీకటిలోనసూర్యుగనిచేడియనవ్వెమనోహరమ్ముగన్
నాకముజూడగామిగుల నల్లగనౌటన మంధిలేమిచే
నాకులరాజశేఖరుడెయద్దముమధ్యన బూయగామసిన్
చీకటిలోనసూర్యుగనిచేడియనవ్వెమనోహరమ్ముగన్
నాకలికియంతగానగుట కర్ధముసూర్యునిజూడగల్గుటే
చీకటిలో సూర్యునిగని చేడియ నవ్వెన్
నాకముజూడుమ యొకపరి
చీకటితో నిండియుండె జీష్ణుడు లేమిన్
ముకురము నకుమసి బూసియు
చీకటిలో సూర్యునిగని చేడియ నవ్వెన్
ఆకసపుపలుకు
సరిగనుజెప్పిరియార్యులు
నరునకు వానరునకు నిలనాలుగుకాళ్ళే
నరనారాయణరూపులె
యరయంగావారుకాదె!యార్యా!కంటే?
-----
Monday, July 16, 2018
పుట్టిన రోజటంచు గడుబూనిక శోకసభన్రచించిరే
పుట్టిన రోజుగా మదికి బోధకమయ్యునుజింతజేయకే
పుట్టిన రోజటంచు గడుబూనిక శోకసభన్రచించిరే
యిట్టులనుండెబోప్రజలునీయదిసత్యమ?కాద?పల్కిరే
యెట్టులుeమార్చగా నగునునిట్టిజనంబులనిధ్ధరన్రమా!
జరిపిరిజన్మదినమనుచుసంతాపసభన్
అరయగ నీకాలపు ప్రజ
తరతమ భేదంబులేక దనరుచు మిగులన్
నిరవౌకాదో తలపక
జరిపిరిజన్మదినమనుచుసంతాపసభన్
శంకరయ్యజీ
పుట్టిటివటయీరోజున
పుట్టినయోశంకరార్య!పోడిమితోడన్
బుట్టుకయంతయుగడుపుము
చట్టునిగానాదునతులుస్వామీ!యివియే
వెలదియురమ్మునందువటవృక్షముమొల్చెమహాాాాాధ్భుతంబుగన్
కలయదివచ్చెనాకిపుడకాంచితినేనొకవింతయందునన్
వెలదియురమ్మునందువటవృక్షముమొల్చెమహాధ్భుతంబుగన్
నలినదళాయతాక్షిగనునాతినిజూడగనాకుదోచెడిన్
గలయదిగానెఱింగితినిగంటినిరెంటినిమూసికొంటినే
Sunday, July 15, 2018
వెలదియురమ్ముననొకవటవృక్షముమొలిచెన్
బలమగుకంతులువేయగ
పలువురుగనిబాధపడిరిపరిపరివిధముల్
ఖలుడొకడపుడిట్లనియెను
వెలదియురమ్ముననొకవటవృక్షముమొలిచెన్
Saturday, July 14, 2018
మూషికమొండుపిల్లిగనిముద్దులొసంగెనుప్రేమతోడుతన్
ద్వేషములేకయుండగనుబ్రీతినిగన్నముయొద్దకున్జనన్
మూషికమొండుపిల్లిగనిముద్దులొసంగెనుప్రేమతోడుతన్
రోషముజూపకాహిహకలోపలికేగెనుసంతసించుచున్
మూషికచీలిరెండునటమోదముతోడనజక్కనుండిరే
మూషికంబొండుపిల్లినిముద్దులాడె
ద్వేషభావములేకుండపిల్లితఱచు
తనదుచెంతకురాగనుదనరియంత
మూషికంబొండుపిల్లినిముద్దులాడె
జాతివైరముమఱచిరిచక్కగాను
Friday, July 13, 2018
సారములేనితిండిదినిశక్తినిగూర్చుకొనంగవచ్చులే
సారములేనితిండిదినిశక్తినిగూర్చుకొనంగవచ్చులే
సారములేనితిండనినజక్కనిభావముగల్గియుండుచో
మీరలుసేయుడట్లుగనెమేమునుమీవలెజేసిచూతుమీ
సారములేనట్టితిండి,శక్తినిగూర్చున్
నీరసముగలుగజేయును
సారములేనట్టితిండి,శక్తినిగూర్చున్
సారముగలభోజ్యములను
నారారగదినినయెడలనయ్యదిమనకున్
వాలమొకటెతక్కువగద,వసుధాత్మజకున్
బాలా!కనుమాగంతులు
వాలమొకటెతక్కువగద,వసుధాత్మజకున్
నాలవకుశులిరువురుపు
త్రులుగాజన్మించిభరతభూమినినేలెన్
Thursday, July 12, 2018
పలుకగలేనివాడెఘనపండితుడంచుగడించుగీర్తులన్
పలుకగలేనివాడెఘనపండితుడంచుగడించుగీర్తులన్
బలుకగలేకపోయిననుబంధములయ్యవిపెద్దవారితో
గలిగినవాడుచోనికనెకాయెకిగాగడియించుగీర్తులన్
దలపగనట్టివాడునిలదారసపడ్డనుజుచితేయెటన్
Wednesday, July 11, 2018
పలుకలేనివాడెపండితుండు
రచ్చసభలయందురాధ్ధాంతమునుజేయు
వారిగూర్చికొద్దిపలుకునైన
పలుకలేనివాడెపండితుండనబడు
నఱచియఱచియతడెయాగిపోవు
దత్తపది
అరుగపాండవపక్షానమకరిదాయ
యురిమిదుర్యోధనుండటయుసిరికొల్పె
కృష్ణుబంధించుడిప్పుడెగుణముతోడ
సాగిరయమునసేనతోసైనికుండ!
Monday, July 9, 2018
అడ్డుగగోడకట్టిరిసమైక్యతనందెదమంచునందరున్
అడ్డుగగోడకట్టిరిసమైక్యతనందెదమంచునందరున్
నడ్డపుగోలుగాబలుకహర్షమునొందురెలోకులెచ్చటన్
నడ్డుగనుండుచో నిడుపునైక్యతగల్గునె!జెప్పుమారమా!
యడ్డులులెక్కజేయరుగనార్యులునిత్యముప్రీతిపాత్రులే
నడ్డుగోడకట్టిరిసమైక్యతనుగోరి
అన్నదమ్ములువారలుహర్ష,శ్రీలు
వారిమధ్యనగొడవలుపొరలకుండ
నడ్డుగోడకట్టిరిసమైక్యతనుగోరిr
యన్నదమ్ములబంధముమిన్నగాదె
Sunday, July 8, 2018
సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్
సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్
సత్యముబల్కగావలెనుశాస్త్రముచొప్పుననెల్లవేళలన్
నిత్యముబల్కుచోభువినినీతినిదప్పకసత్యమున్భళా
సత్యమెగాచునెల్లపుడుశాస్త్రయుతంబుగగారవించుచున్
సత్యమునుబల్కబుధులపచారమంద్రు
పేర్మివిడనాడియాయాడపెండ్లివారి
లోటుపాటులచేతలులుచ్ఛమనుచు
సత్యమునుబల్కబుధులపచారమంద్రు
సర్దుకొనగనునిరువురిసబబయౌను
Saturday, July 7, 2018
జ,డ నిషిధ్ధము
నునుపగుగురులనుగనగను
గనువిందుగనయ్యెగాాాాంతలవేణుల్
వేనలియందమునరయగ
మునులకునున్సాధ్యమగునె?ముచ్చటకైనన్
Friday, July 6, 2018
న్బరమేశున్గొలువంగ,బాపములువేపండగనీక్కమ్ములే
అరయన్గల్గునుగాదెపుణ్యములనాయాసంబుగాపృధ్విని
న్బరమేశున్గొలువంగ,బాపములువేపండగనీక్కమ్ములే
విరసంభావముతోడనాశివునినేవేళన్దలంచన్నిక
న్గరమున్దూషణజేయుచోసతమునాకామేశుముక్కంటితో
పరమేశుగొలువనఘములు,పండవెకరమున్
గిరగిరదిరుగుచుబోవును
బరమేశుగొలువనఘములు,పండవెకరమున్
బరమాత్ముభజనజేయగ
వరదునినాశిసులససులుభక్తులపైనన్
సరములుసర్వజీవులకసహ్యములయ్యెనుదుర్నిక్ష్యతన్
సరములుసర్వజీవులకసహ్యములయ్యెనుదుర్నిరీక్ష్యతన్
నరయగనంతియేగదసరంబులశుభ్రతలేకయుండుచో
కిరములుసంచరించుటకుకీలకమయ్యెనునాసరస్సులున్
సరములశుభ్రతయ్యదియసర్వులబాధ్యతయౌనునిధ్ధరన్
Thursday, July 5, 2018
సరములుజీవులకుగననసహ్యములయ్యెన్
అరకొరపూడికదీయగ
సరములుజీవులకుగననసహ్యములయ్యెన్
బరిసరమంతయునరయగ
గిరములతోగూడియుండికిటకిటలాడెన్
Wednesday, July 4, 2018
వాణినిరాణిగాగొనియె,భర్గుడులోకహితానుకారియై
వీణలరాగముల్దగిలివీనులకింపునైబ్రహ్రదేవుడున్
వాణినిరాణిగాగొనియె,భర్గుడులోకహితానుకారియై
రాణిగజేసెగాగిరిధరాధిపుసోదరిపార్వతమ్మనున్
వాణియుబార్వతమ్మయునువాసినినొందిరిలక్ష్మిరూపులై
వాాాాణిరాణియయ్యెభర్గునకు
ఘోరతపముజేసిగుణవతియైనశ
ర్వాణిరాణియయ్యెభర్గునకు
తల్లిదండ్రులుగదధరణికేవారలు
వందనములుసేతువందలాది
Tuesday, July 3, 2018
జలముననగ్నిపుట్టగనె,సంబరమందెనుమత్స్యజాలమే
జలచరమన్నియున్భయముచాలకలుంగగపారిపోయెనే
జలముననగ్నిపుట్టగనె,సంబరమందెనుమత్స్యజాలమే
జలములుబొంగిపొర్లుచునుచాలిననంతకుమిక్కుటంబుగా
బరుగులుదీయుచున్వడిగబారుచునుండగజూచివేడుకన్
జలములోనగ్నిపుట్ట,మత్స్యములుమురిసె
అండ్రువిబుధులుబడబాగ్నియదియయనుచు
జలములోనగ్నిపుట్ట,మత్స్యములుమురిసె
చెఱువునిండుగజలధారచేరజూసి
యుసురుపదిలమైమనకికయుండుననుచు
Monday, July 2, 2018
చెల్లినిబెండ్లియాడెనటశిష్టజనావళిసూచిమెచ్చగన్
అల్లనరామచంద్రప్రభువాయమసీతనుబెండ్లియాడగా
నుల్లసమందిలక్ష్మణుడునొప్పుగనప్పుడుసీతచెప్పగా
చెల్లినిబెండ్లియాడెనటశిష్టజనావళిసూచీమెచ్చగన్
నల్లికజూడగామిగులనందముగాగడునొప్పెగాధరన్
శంకరయ్యజీ
సర్జరీకారణంబునసభకు,నాదు
పయనమయ్యదిదూరమైవరలుకతన
వచ్చుభావనలేదార్య!మచ్చుకైన
వేడుచుంటినిమిమ్ములవినయముగను
మంచిమనసునక్షమియించుడంచితముగ
చెల్లెలినిబెండ్లియాడెమెచ్చెనుజగమ్ము
విద్యయందునదిట్టయాపేరిశాస్త్రి
వలపునొందుచునాభార్య,పైడితల్లి
చెల్లెలినిబెండ్లియాడెమెచ్చెనుజగమ్ము
చూడచక్కనిజంటగానడరుకతన
Sunday, July 1, 2018
పోలేరమ్మ--
పోతురాజునీకుపూజజేయగవచ్చె
లేచిరమ్మువేగలీలతోడ
రక్షజేయనీవుదక్షురాలవుగద
మ్మనివేడుచుంటిమారెయమ్మ!
చక్రముద్రిప్పెనర్జునుడుచక్రిసమక్షమునందుశూరుడై
సక్రమమార్గమేయనుచుచక్రిపదేపదిపల్కగాదగన్
చక్రముద్రిప్పెనర్జునుడుచక్రిసమక్షమునందుశూరుడై
విక్రమమొప్పగాననినివేలకువేలుగశత్రుమూకలన్
వక్రములౌవిధంబుగనువ్రక్కలుసేసెనువారిదేహముల్
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
About Me
subbarao
View my complete profile
Blog Archive
►
2024
(2)
►
July
(1)
►
February
(1)
►
2023
(1)
►
November
(1)
►
2022
(70)
►
December
(1)
►
September
(1)
►
August
(2)
►
July
(14)
►
June
(44)
►
March
(3)
►
February
(4)
►
January
(1)
►
2021
(480)
►
December
(3)
►
November
(3)
►
September
(31)
►
August
(57)
►
July
(54)
►
June
(61)
►
May
(61)
►
April
(53)
►
March
(56)
►
February
(53)
►
January
(48)
►
2020
(740)
►
December
(58)
►
November
(60)
►
October
(58)
►
September
(66)
►
August
(58)
►
July
(62)
►
June
(61)
►
May
(64)
►
April
(66)
►
March
(65)
►
February
(58)
►
January
(64)
►
2019
(676)
►
December
(57)
►
November
(47)
►
October
(61)
►
September
(56)
►
August
(57)
►
July
(62)
►
June
(45)
►
May
(40)
►
April
(62)
►
March
(76)
►
February
(53)
►
January
(60)
▼
2018
(659)
►
December
(46)
►
November
(62)
►
October
(56)
►
September
(68)
►
August
(58)
▼
July
(62)
న్సాగరమబ్ధితోయనిధిసంద్రమువారధిద్వీతవంతమున్
సాగరంబబ్ధి శరనిధిసంద్రముదధి
రమ్మునుగ్రోలినప్డె,మునిరాజని మెత్తురుగాదెసజ్జనుల్
రమ్మునుగ్రోలినపుడెమునిరాజన నొప్పున్
పడతిపడంతినేకదవివాహముగావలెశాస్ర్రపధ్ధతిన్
పడతిపడతినేపెండ్లాడవలెనువిధిని
కాంతయెకారణమ్మగునుగాదెధరన్ గలహమ్ములేర్పడన్
చఝీణూళహ
ఆకాాాాాాశవాాాాాాణి
రాతికిబుట్టెపుత్రుడుసురల్మునులెల్లనుసంతసింపగన్
రాతికిపుత్రుండుపుట్టెరంజిల్లసురల్
భార్యనుగనిమనసుపడెను,బరభామినిపై
భార్యనుజూచినంత,బరభామినిపైనభర్తకున్
హయశృంగంబులనెక్కిలెక్కిడెనుతారానీకమంధుండొగిన్
హయశృంగములెక్కియెంచెనంధుడురిక్కల్
సాగరమందునీరమదిచక్కెరతీరునదియ్యనౌసుమీ
సాగరజలమ్ముతీయనచక్కెరవలె
అమృతమ్మున్జవిచూచిచచ్చిరిసురల్ హాస్వర్గలోకాధిపా!
అమృతమునుద్రాగి మరణించిరమరులెల్ల
గడుపాపాత్ములకెల్ల,నిశ్చయముగాగైవల్యమేప్రాప్తిగా
కడుపాపాత్ములకు,ముక్తి కాంతలభించున్
సీమంతముజేసిరంత,సీతాపతికిన్
సమస్యాాాాా
దత్తపది---చేప-రొయ్య-నత్త-పీత
దేవుడులేడులేడనుచుదెప్పుచునుండెదరాస్తుకుల్గదా
దేవుడేలేడటందు,రాస్తికులుగాదె
ముదిమినిబొందగామురిసిముద్దియ ముద్దులొసంగెభర్తకున్
ముదిమి మీదబడగ,మురిసె పడతి
చీకటిలోనసూర్యుగనిచేడియనవ్వెమనోహరమ్ముగన్
చీకటిలో సూర్యునిగని చేడియ నవ్వెన్
ఆకసపుపలుకు
పుట్టిన రోజటంచు గడుబూనిక శోకసభన్రచించిరే
జరిపిరిజన్మదినమనుచుసంతాపసభన్
శంకరయ్యజీ
వెలదియురమ్మునందువటవృక్షముమొల్చెమహాాాాాధ్భుతంబుగన్
వెలదియురమ్ముననొకవటవృక్షముమొలిచెన్
మూషికమొండుపిల్లిగనిముద్దులొసంగెనుప్రేమతోడుతన్
మూషికంబొండుపిల్లినిముద్దులాడె
సారములేనితిండిదినిశక్తినిగూర్చుకొనంగవచ్చులే
సారములేనట్టితిండి,శక్తినిగూర్చున్
వాలమొకటెతక్కువగద,వసుధాత్మజకున్
పలుకగలేనివాడెఘనపండితుడంచుగడించుగీర్తులన్
పలుకలేనివాడెపండితుండు
దత్తపది
అడ్డుగగోడకట్టిరిసమైక్యతనందెదమంచునందరున్
నడ్డుగోడకట్టిరిసమైక్యతనుగోరి
సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్
సత్యమునుబల్కబుధులపచారమంద్రు
జ,డ నిషిధ్ధము
న్బరమేశున్గొలువంగ,బాపములువేపండగనీక్కమ్ములే
పరమేశుగొలువనఘములు,పండవెకరమున్
సరములుసర్వజీవులకసహ్యములయ్యెనుదుర్నిక్ష్యతన్
సరములుజీవులకుగననసహ్యములయ్యెన్
వాణినిరాణిగాగొనియె,భర్గుడులోకహితానుకారియై
వాాాాణిరాణియయ్యెభర్గునకు
జలముననగ్నిపుట్టగనె,సంబరమందెనుమత్స్యజాలమే
జలములోనగ్నిపుట్ట,మత్స్యములుమురిసె
చెల్లినిబెండ్లియాడెనటశిష్టజనావళిసూచిమెచ్చగన్
శంకరయ్యజీ
చెల్లెలినిబెండ్లియాడెమెచ్చెనుజగమ్ము
పోలేరమ్మ--
చక్రముద్రిప్పెనర్జునుడుచక్రిసమక్షమునందుశూరుడై
►
June
(57)
►
May
(54)
►
April
(34)
►
March
(35)
►
February
(65)
►
January
(62)
►
2017
(525)
►
December
(21)
►
November
(53)
►
October
(44)
►
September
(61)
►
August
(30)
►
July
(25)
►
June
(31)
►
May
(16)
►
April
(50)
►
March
(71)
►
February
(56)
►
January
(67)
►
2016
(773)
►
December
(70)
►
November
(52)
►
October
(77)
►
September
(65)
►
August
(46)
►
July
(54)
►
June
(58)
►
May
(77)
►
April
(78)
►
March
(59)
►
February
(82)
►
January
(55)
►
2015
(743)
►
December
(53)
►
November
(44)
►
October
(72)
►
September
(62)
►
August
(75)
►
July
(50)
►
June
(55)
►
May
(54)
►
April
(62)
►
March
(64)
►
February
(71)
►
January
(81)
►
2014
(781)
►
December
(73)
►
November
(80)
►
October
(74)
►
September
(64)
►
August
(61)
►
July
(50)
►
June
(61)
►
May
(60)
►
April
(80)
►
March
(90)
►
February
(45)
►
January
(43)
►
2013
(795)
►
December
(32)
►
November
(21)
►
October
(51)
►
September
(65)
►
August
(88)
►
July
(76)
►
June
(48)
►
May
(61)
►
April
(83)
►
March
(119)
►
February
(94)
►
January
(57)
►
2012
(621)
►
December
(46)
►
November
(35)
►
October
(53)
►
September
(63)
►
August
(65)
►
July
(70)
►
June
(74)
►
May
(55)
►
April
(56)
►
March
(34)
►
February
(32)
►
January
(38)
►
2011
(202)
►
December
(72)
►
November
(43)
►
October
(13)
►
September
(25)
►
August
(22)
►
July
(10)
►
June
(17)
►
2010
(64)
►
June
(2)
►
May
(1)
►
March
(10)
►
February
(36)
►
January
(15)
►
2009
(9)
►
November
(1)
►
July
(6)
►
March
(2)
►
2008
(5)
►
November
(5)