Friday, August 31, 2018

ప్రాఙ్నగశృంగమ్ముననదెభానుజుగ్రుంకెన్

ప్రాఙ్నగమెఱుగమిపలికెను
ప్రాఙ్నగశృంగమ్ముననదెభానుజుగ్రుంకెన్ ప్రాఙ్నగపుటెదురునగమున
దిఙ్నగపతిరవియెగ్రుంకెదీపపుకళతోన్

Thursday, August 30, 2018

కంటికిదీపమౌసుతుడెకాలయముండుగనయ్యెనయ్యయో

కంటికిదీపమౌసుతుడెకాలయముండుగనయ్యెనయ్యయో
మింటికిదావినంబడగమీదునుమిక్కిలియెంతయేడ్చిన
న్గంటినినీరురావడముగాంతుముగానికవచ్చుజీవముల్ ?
తుంటరియైనయట్టిసుతుదూగువిధంబుగజంపుటొప్పగున్

కంటిదీపమౌసుతుడయ్యెగాలయముడు

ఆస్తిపంచలేదేమినాకనుచుచంపి
కఃటిదీపమౌసుతుడయ్యెగాలయముడు
నేటియువకులవర్తనమిటులయుండె
నిట్టివానికియురిశిక్షనిడుటమేలు

కలిగెన్గోరికశ్రీసతీవిభునకున్గైలాసమేయేలగన్

కలిగెన్గోరికశ్రీసతీవిభునకున్గైలాసమేయేలగ
న్దలచన్వారలువేరుగారుగదతాదాత్మ్యంబుతోడన్గదే
జలజాతాసనవాసవాదులునునాశంభున్నివాసంబున
న్చలనంబొందుచుజీవకోటినిలజైజైయంచురక్షింతురే

Wednesday, August 29, 2018

హరికికైలాసమేలెడునాశకలిగె

హరికికైలాసమేలెడునాశకలిగె
హరియుహరులునునొక్కరేయగుటవలన
యాశకలిగెనుననుటలోయర్ధమదియ
యించుకంతయులేదనియెఱుగుమయ్య!

Tuesday, August 28, 2018

పిల్లిజనింపగాబులికివింతగజెప్పుకొనంగనొప్పునా

పిల్లిజనింపగాబులికివింతగజెప్పుకొనంగనొప్పునా
నొల్లగజిత్రమేమనకుహుండముపిల్లినిగంటయిధ్ధరన్
గల్లలుగావులేకలియుగంబునజర్గునునట్లుగా,నికన్
నల్లదెయెన్నిజూతుమికయచ్చెరువయ్యెడివింతలన్సు

పిల్లిపుట్టెపులికివింతయగునె


పందికనెనునొక్కబాలునినిజమది
చదివియుంటివార్తసాక్షిలోన
కలియుగముననివియకలుగుచుండగమఱి
పిల్లిపుట్టెపులికివింతయగునె

పోతనకావ్యమ్మునరసపోషణలేదే

కాతరములేకపలుకకు
పోతనకావ్యమ్మునరసపోషణలేదే
పోతనకావ్యముజదువుము
నూతనమగురసముతోడనోరూరించున్

Monday, August 27, 2018

పోతనకావ్యమందురసపోషణసుంతయుగానరాదయో

పోతనకావ్యమందురసపోషణసుంతయుగానరాదయో
యీతరహావచింపగనునేమయెశారద!చెప్పుమాయీటన్
బోతనకావ్యమున్జదువభూరిగగల్గునుభక్తిభావముల్
జోతలువేలుగానిడుదుసూమనబమ్మెరపోతనాఖ్యుకున్

Sunday, August 26, 2018

హనుమంతునిబెండ్లియాడిరార్గురుకాంతల్

వినయముననడుగుచుంటిని
హనుమంతునిబెండ్లియాడిరార్గురుకాంతల్
వినుటకుబాధగనున్నది
హనుమంతుడుబ్రహ్మచారియగుటనుసామీ!

శంకరయ్యజీ

బ్లాగుయజమానిమీరలుపరమపురుష!
సర్వహక్కులుమీకుండుసత్కవివర!
మీకుతోచినవ్యాఖ్యలుమాకుజేయ
గోరుచుంటినిమిమ్ములగూర్మితోడ

Saturday, August 25, 2018

రక్షాాబంధనము

శుభముగలిగించునెప్పుడుజూడుమన్న!
బంధమియ్యదియెప్పుడుబలముగాను
నుండమనలనుగట్టుదునొండునీకు
నీదుహస్తమునాకిమ్మునెమ్మితోడ

శవమం దా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ము ల్గనెన్"

కవనంబందునమేటియాసుమతిశ్రీకారంబుచుట్టెన్సుమా
యవనిన్బుట్టినగొందరాధములుసాహంకారులైబల్కెశై
శవమం దా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ము ల్గనెన్"
శవమందాశశికాంతులన్గనుటయాషామాషియేసామిల

Friday, August 24, 2018

శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్

భువనంబులతోబాటుగ
నవలోకించెనుయశోద యద్భుతమొదవ
న్నిరవుగ నోరుదెరువ,శై
శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్"

వ-ర-ల-క్ష్శి

వరమునిచ్చెడుతల్లికాబట్టియండ్రు
నిన్నురతనాలయమ్మనినిజముగాను
మమ్ముకాపాడులక్ష్శమ్మ!మదినినిండ
మీదుమిక్కిలి దయనునిక్షిప్తపరచి

Wednesday, August 22, 2018

కదలనివాడుసేర్చెనిలుగాననివానినివిభ్రమంబుగన్

ఎదనువసించునాశివుడుహేశివయంచునుబిల్వయాతడే
కదలనివాడుసేర్చెనిలుగాననివానినివిభ్రమంబుగ
న్గదలికగల్గినాభవుడుకన్నులజల్లగజూచుచోనిక
న్గదలనివాడుజేర్చుటనుగాననివానినివింతగాదుగా

కదలనివానివాడిల్లుజేర్చెగాననివానిన్

కదలనివానిట్లనుటను
కదలనివానివాడిల్లుజేర్చెగాననివానిన్
సదయనుజేర్చుటవింతయె
మదికిన్సంతోషమయ్యెమాన్యా!కంటే?

నమ్మినబిడ్డలన్దునిమినవ్వుచుసాగెనుమాతృమూర్తియే

అమ్మనుదైవమేయనుచునర్చనజేయగనెల్లవేళలన్
నమ్మినబిడ్డలన్దునిమినవ్వుచుసాగెనుమాతృమూర్తియే
యమ్మకచెల్లరోయరయయార్తికిసూచననవ్వుటేకదా
యమ్మలవేడగానగునుహత్యలుసేయకనుండుడోయిక

Tuesday, August 21, 2018

నమ్ముబిడ్డలదునుమాడెనమ్మవిధిగ

బీదతనమునకోర్వకపేదయైన
సుగుణశీలియౌగుణముసుమతితనను
నమ్ముబిడ్డలదునుమాడెనమ్మవిధిగ
లేమిజేయునునెంతటిలేమనైన

శాస్త్రివరుని

సకలశుభములుగలిగించుశంకరుండు
నాయురారోగ్యసంపదలన్నియిచ్చి
కంటికినిఱెప్పయట్లయికాచుగాత!
సకలసద్గుణశీలిమాశాస్త్రివరుని

పగవానిన్సతిపెండ్లియాడిపడసెన్భాగ్యోన్నతిన్బ్రీతితో

పగవానిన్సతిపెండ్లియాడిపడసెన్భాగ్యోన్నతిన్బ్రీతితో
పగవాడైననుజూడగామదికిపాపంబెన్నడుజేయువా
డుగగన్పించడుదానుగాప్రజకుగీడున్జేయశంకించుసూ
పగవాడైననుమారుగానిలనుభోభావాతిరేకంబునన్

పగవానింబెండ్లియాడెపడతియెప్రీతిన్

చిగురుంబోలినపార్వతి
రగులగ దనమనమునందు రమ్యుడుభవుపై
దగువలపుంగనమారుని
పగవానింబెండ్లియాడెపడతియెప్రీతిన్

Sunday, August 19, 2018

దత్తపది

కలవారుకానవారలు
తలచినవెనువెంటయాయెదరగనివంటల్
తలలూపెడువసలూరుచు
మరపునకున్రావుదినినమధురపురుచులన్

Saturday, August 18, 2018

కొండనలంకరించిసుమకోమలిమోదమునందెచిత్రమే

నిండుమనంబుతోగదిసినీరజనాభునినాప్తమిత్రమా
భండనభీమునిన్దరికిభక్తినిజేరియుసాదరంబుగా
కొండనలంకరించిసుమకోమలిమోదమునందెచిత్రమే
మండనమెప్పుడున్దనరుమాన్యతతోడననెట్టివేళలన్

కొండలనెయలంకరించికోమలిమురిసెన్

చండామార్కులయింటను
నాండాళనుబేరనొప్పునాసతిభక్తిన్
నండజువాహనుడుండెడు
కొండలనెయలంకరించికోమలిమురిసెన్

Friday, August 17, 2018

సమస్య,రేడియో

బూటకములాడునెప్పుడు
మాటకునిలబడనివాడె,మాన్యుడుజగతిన్
 మాటనుబ్రాణముతోడన
కాటికకున్నేగువరకుగైకొనునరుడే
----

పశ్చాత్తాపమువిడిసలుపందగునఘముల్

ఆశ్చర్యమాయెయీయది
పశ్చాత్తాపమువిడిసలుపందగునఘముల్
దుశ్చర్యలుసేయంగను
నిశ్చయముగబ్రోత్సహించనేరముగాదే

సవతియెలేనికాపురముసవ్యముగాగొనసాగుటెట్టులో

సవతియెలేనికాపురముసవ్యముగాగొనసాగుటెట్టులో
సవతియెలేనికాపురముజక్కగసాగునుసందియంబులేదులే
దవనినిజూచుచుంటిమిగనన్నికుటుంబములందుహాయిగా
నెవరికివారుదాముగనెనెక్కటిప్రేమనుజూపుచుండుటన్

Thursday, August 16, 2018

సవతిలేనిసంసారము,సాగుటెట్లు

చీకుచింతలులేకుండసాగునార్య!
సవతిలేనిసంసారము,సాగుటెట్లు
గంపగయ్యాళిభార్యలుగల్గునెడల
వారిబ్రదుకులుసుఖముగ భరణియందు

Wednesday, August 15, 2018

కోడలిపొందుగోరెగుణకోవిదుడామెయుసంతసించెగా

కోడలిపొందుగోరెగుణకోవిదుడామెయుసంతసించెగా
కోడలిసమ్మతిన్నతడుగోముగనుండుటమంచిదేకదా
కోడలుమామబంధమదికూతురుతండ్రికిగల్గుపొందికే
తోడునునీడగానుబరితోషముతోడననుండమేలగున్

న్గోడలిపొందభిలషించెగుణకోవిదుడే

మాడుగులరామచంద్రుడు
వీడుటదానిష్టపడకవిధవదియైన
న్గీడనిభావించకమది
న్గోడలిపొందభిలషించెగుణకోవిదుడే

Lalli's speech on Aug 15

Faith In words,  freedom in mind,  pride in heart,  memories in soul... Its an auspicious day today... Independence day.. A country cannot be independent until norms and regulation are followed in a country.. Its a result of selfless people sacrifice, love and dedication towards motherland... Perhaps these days are meant not only to pay tribute to those selfless people but also to follow some morals which are no more much followed..  It had become fashion for younger generation to be busy with their aspects when  National Anthem is played in cinema halls and passerby schools... There comes no unity for a great missions to establish a clean surrounding "swach bharat ". I think the idea to clear shabbiness in the country is wrong which is followed hardly by few.... We are all a part of pledge which taught us respect towards teachers, parents and culture.. Its not seen anymore in that level as our country had... Respect Nation.. Not a one day.. Be part of proud country everyday making it much more rich in varied heritage... Single day posts,  respect and dp change will perhaps not a possibility solution...  Let us be a part to fly tricoloured flag higher and higher..
             Jai Hind
Sri shruti

Tuesday, August 14, 2018

స్వేచ్ఛలభించెదాస్యఘనశృంఖలముల్దెగవేమిసెప్పుదున్

స్వచ్ఛపువాడుగాదనరిసాదరమొప్పగదేశవాసుల
న్స్వచ్ఛమనస్కుడైకనుచుసాంతముబాలనజేయుచుండిన
న్హెచ్చుగబాలకార్మికులుహీనపుజీవనమొందుచుండుటన్
స్వేచ్ఛలభించెదాస్యఘనశృంఖలముల్దెగవేమిసెప్పుదున్

స్వేఛ్ఛవచ్చెదెగవుదాస్యశృంఖలములు

దేశమునకుస్వతంత్రముదేగలిగిన
బాలకార్మికకట్టడమారలేమి
స్వేఛ్ఛవచ్చెదెగవుదాస్యశృంఖలములు
భావిభారతపౌరులభవితజూడ
ప్రధమకర్తవ్యముగదార్య!ప్రభుతకెపుడు

పాలనుజూచిపిల్లివడిబారెనుతీవ్యభయార్తిచెందుచున్

మాలతికాయగానమృతమప్పుడువేడిగనావిరొయ్యన
న్హేలగరింగురింగులుగహేయముగాబ్రసరించనత్తరి
న్గాలునియొద్దకున్నరుగుకాపురుషుండునుబోలెభీతితో
పాలనుజూచిపిల్లివడిబారెనుతీవ్యభయార్తిచెందుచున్

Monday, August 13, 2018

బాలంగనినంతబిల్లిభయపడిపాఱెన్


మాలతి యపుడే కాచిన
బాలంగనినంతబిల్లిభయపడిపాఱె
న్బాలవిజూడగ నావిరి
తోలయమునగుచురవములతుమురులువెడలెన్

Sunday, August 12, 2018

దాహమైనప్పుడేబావిద్రవ్వదగును

దాహమైనప్పుడేబావిద్రవ్వదగును
నట్లుసేసిననీలోపునసువుబోవు
గాన ముందుజాగ్రత్తలుగైకొనంగ
మంచిదెప్పుడుమంచిగమనుటకొఱకు

సింగయ్యజీ

అప్పునెగ్గొట్టుమార్గమ్మునార్య!మీరు
ప్రోత్సహించుట న్యాయమే,భూసురుండ!
అప్పుజేసియుతినకుమ పప్పుగూడు
మంచిగాదది యొంటికి ,మనుగడకును

Saturday, August 11, 2018

శ్రీకృష్ణునిదిట్టెనయొకుచేలుండలుకన్

శ్రీకృష్ణుడాటలాడుచు
మూకుమ్మడిద్రోసికొనగమురిపెముతోడ
న్నొక్కనిచేలముచిరుగగ
శ్రీకృష్ణునిదిట్టెనయొకుచేలుండలుకన్

ద్వ్యక్షరాదిత్యారాధన


నీ నామ మేను మనమున
నూని మనో మననమున నిను నమః నా నే
నేని మననీ ననన నను
మాన మిన! మనమున మాని మననీ నన్నున్

ఒక్కడెభర్తద్రౌపదికినొక్కతెపెండ్లముకృష్ణమూర్తికిన్

ఒక్కడెభర్తద్రౌపదికినొక్కతెపెండ్లముకృష్ణమూర్తికి
న్నక్కట యేమిమీపలుకునారయద్రౌపది,కృష్ణమూర్తికి
న్నొక్కరుకాకనుండిరినైదుగురున్బదునారుమందిల
న్జక్కనిచుక్కలున్నరయచక్కనివీరులువారలందఱున్

Friday, August 10, 2018

యొక్కడెపాంచాలికిమగడూహింపంగన్

ఒక్కడెరూపములైదుగ
లెక్కకుమఱి గానబడినలీలలవలనన్
మక్కువజూపెడుభీముడె
యొక్కడెపాంచాలికిమగడూహింపంగన్

akasavani

క్షణదమునేమధియించగ
ఝణఝణలాడంగనెగయుసర్పపుటూర్పుల్
 త్రిణయనుడుశంభుడగుసుర
గణనాయకుగళమునందుగరళమునింపెన్
,,,------------
పోచిరాజు సుబ్బారావు
గడ్డియన్నారం,హైదరాబాదు

ఆకసపు నుడువు

చక్కదనంబుతోమెఱయుచాపమునొక్కటిజేయనిచ్ఛతో
గ్రక్కునజేసియారమణగాలిపటంబునుబైకివేయ,నా
ఱెక్కలురానిపక్షియెగిరెన్వినువీధినిరివ్వురివ్వునన్
నక్కజమాయెజూపరులకయ్యదిఱిక్కనుబోలెదిర్గుచున్
------
పోచిరాజు సుబ్బారావు
గడ్డియన్నారం, హైదరాబాదు



సిగరెట్టింపనెవేంకటేశుడుసురల్సేవింపదద్వాసనల్

పగనున్జెందకమానవాళియిలనవ్యాజానురాగంబుతో
నగజామాతనుభక్తిపూర్వకముగానర్చించుచోనంతవా
సిగరెట్టింపనెవేంకటేశుడుసురల్సేవింపదద్వాసన
ల్నగుమోమున్గననాదిదేవుగుడియానాగాయుతుండేలుతన్

సిగరెట్టింపనెదిరుమలశ్రీవారుదగన్

వగపుల యాపద్మావతి
నగవునదాదరికిజేరనటశేఖరుడా
మగువనుబ్రేముడికనివా
సిగరెట్టింపనెదిరుమలశ్రీవారుదగన్

Thursday, August 9, 2018

పంఙ్తిముఖునిగాంచిరామభద్రుండడరెన్

పంఙ్తిగనమ్ములువేసెను
పంఙ్తిముఖునిగాంచిరామభద్రుండడరెన్
న్బంఙ్తులశరములుగనుగొని
పంఙ్తుముఖుడురావణుండు భయముననంతన్

Tuesday, August 7, 2018

యతులుప్రాసలులేనిపద్యములుమేలు

గణములననవ గాహనగానియట్టి
మందజనులకుసులువుగమదికిదెలియ
యతులుప్రాసలులేనిపద్యములుమేలు
ఛందయుతమైనపద్యాలెయందగించు

దమయంతిన్ధగబెండ్లియాడెనుగదాధర్మాత్ముడారాముడే

విమలుండానరపుంగవున్నలుడువేసారబ్రేమోద్భటిన్
దమయంతిన్ధగబెండ్లియాడెనుగదా,ధర్మాత్ముడారాముడే
క్షమకున్భారమువీడగాదలచియాక్షణంబెమూకుమ్మడి
న్సమవర్తిన్దరిజేర్చెనాఖలులదాసారించివిల్లంబులన్

దమయంతినిబెండ్లియాడె,దశరధసుతుడే

విమలమనస్కుడగునలుడు
దమయంతినిబెండ్లియాడె,దశరధసుతుడే
సమరంబొనరిచిరావణు
సమవర్తిన్దరికిపంపెసక్రోధనుడై

Sunday, August 5, 2018

టంటంటంటంటటంటటమ్మనెభేరుల్

బంటులవిజయోత్సాహము
లంటగవినువీధియందుహాహాయనుచున్
మింటనువినబడెనిట్లుగ
టంటంటంటంటటంటటమ్మనెభేరుల్

Saturday, August 4, 2018

ధర్మమునాచరించునెడదప్పదుదండనమెట్టివానికిన్

ధర్మమునాచరించునెడదప్పదుదండనమెట్టివానికి
న్ధర్మమె?యిట్లుబల్కుటకుధర్మమెగాచునునెల్లవేళల
న్దండనకర్హులౌదురిలదాష్ట్యముతోడన నుండువారెసూ
ధర్మమువీడకుండగనుధాత్రిజనంబులుమెల్గుటొప్పగున్

ధర్మవర్తనునకెదండనమ్ము

కాయలుండుకుఠికికఱ్ఱదెబ్బవిధము
ధర్మవర్తనునకెదండనమ్ము
మంచివానికిలనుమనుగడకష్టమ్ము
ధర్మపాలనమ్ముధరకుమేలు

వాలినిజంపెయుధ్ధమునబార్ధుడుకంసుడుగాంచిమెచ్చగన్

వాలినిజంపెయుధ్ధమునబార్ధుడుకంసుడుగాంచిమెచ్చగన్
వాలినిజంపుటాయనిని?బార్ధుడుకంసుడుమెచ్చెనా?భళా
బాలకుమాటగాదనరెభవ్యతగల్గునె?నిట్లనంగగన్
వాలముకోతిమాదిరిగవాక్యమునీయగనొప్పునే?రమా

Friday, August 3, 2018

వాలిని,బార్ధుండుగూల్చెబవరమునందున్

ఆలమునజంపెరాముడు
వాలిని,బార్ధుండుగూల్చెబవరమునందు
న్బాలసుడగునాకర్ణుని
చాలినశరగణముతోడజనములు మెచ్చన్

న్దలగడమంత్రమింతులకుదప్పకమేలొనరించునెచ్చెలీ

విలయముదాండవించిననువేసటనొందిననేమియైనను
న్దలగడమంత్రమింతులకుదప్పకమేలొనరించునెచ్చెలీ!
లలనలలాస్యభంగిమలరమ్యముజూడగరెండుకళ్ళును
న్వలపుగొనంగజాలవెయవారితవీక్షణమెంతయైనసూ

తలగడ మంత్రమ్మెమేలు తరుణులకెపుడున్



లలనలకొందఱి భావము
లలరించినవేగమదినినాహాయనగ
న్నలగాభావముగలిగిన
తలగడ మంత్రమ్మెమేలు తరుణులకెపుడున్

Wednesday, August 1, 2018

పురుషార్ధములన్గణింపమూడనితెలిసెన్


పురుషార్ధములననీయవి
బరగనుధర్మార్ధకామధామములెసుమా
యిరవగుమోక్షముమినహా
పురుషార్ధములన్గణింపమూడనితెలిసెన్