విరులను గూర్చు దండను నభీష్టము మేరకు వేసె బ్రీతితో
పురుషుని కంఠమందు సతి,పుస్తిని గట్టెను బెండ్లి పందిటన్నరహరిశాస్త్రి యొక్కడు సనాతనధర్మపరాయణడునౌ
మురిపెము గొల్పు మాలతికి మోహముతోడను మెచ్చరందఱున్
విరులను గూర్చు దండను నభీష్టము మేరకు వేసె బ్రీతితో
పురుషుని కంఠమందు సతి,పుస్తిని గట్టెను బెండ్లి పందిటన్ప్రణతుల్ సేయుదు నెల్లవేశలను యోవారాణశీరాజవా
రణముంగోరుచు గొల్చుభక్తులనునార్యా రక్షసేయంగదేప్రణతులివె వేగొనుచును శ
రణమడిగిన భక్తజనుల రక్షింపుముమా!