Friday, June 10, 2011

ముఖ్య మంత్రులు -హైదరాబాదు రాష్ట్రము

1.vellodi mullath kadingi=26-1-1950 to 6-3-1952
2.DR.burgula rama krishna rao=6-3-1952 to31-10-1956

Tuesday, June 7, 2011

రాష్ట్రపతి

pratibha patil=25-7-2007 to

ప్రధాన మంత్రులు

1.Jawaharlal nehru=15-8-1947 to 21-5-1964
2.Guljarilal nanda=27-5-1964 to 9-6-1964
11-1-1966 to 24-1-1966
3.Lalbahadur sastry=9-6-1964 to 11-1-1966
4.Indira gandhi=24-1-1966 to24-3-1977
14-1-1980 to 31-1-1984
5.Muraji desai=24-3-1977 to 28-7-1979
6.Charan singh=28-7-1979 to 14-1-1980
7.Rajeev gandhi=31-10-1984 to 2-12-1989
8.VPsingh=2-12-1989 to 10-11-1990
9.Chandra sekhara singh=10-11-1990 to 21-6-1991
10.PV narasimha rao=21-6-1991 to 16-5-1996
11.Atal bihari vaj payee=16-5-1996 to1-6-1996
19-3-1998 to 22-5-2004
12.HDdevgowda=1-6-1996 to 21-4-1997
13.Inderkumar gujral=21-4-1997 to 19-3-1998
14.DR manmohan singh=22-5-2004 to

రాష్ట్ర పతులు

1. DR Rajendra prasad =26-1-1950 to 13-5-1962
2.sarvepalli Radha krishnan=13-5-1962 to 13-5-1967
3.jakeer hussain=13-5-1967 to 3-5-1969
4.varahagiri venkatagiri=3-5-1969 to 20-7-1969
24-8-1969 to 24-8-1974
5.fakrudden aali ahammad-29-8-1974 to 11-2-1977
6.neelam sanjeeva reddy=25-7-1977 to 25-7-1982
7.jnani jail singh=25-7-1982 to 25-7-1987
8.R vekataraman=25-7-1987 to 25-7 1992
9.shankar dayal sharma=25-7-1992 to 25-7-1997
10.kr narayan=25-7-1977 to 25-7-2002
11.AJ abdul kalam=25-7-2002 to 25-7-2007

దానము -ధర్మము

దానము -ఇచ్చెడి వస్తువునందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది .
ధర్మము -ప్రజోప యోగార్ధమై చేయప్పనులు

మహా యజ్ఞములు

౧.దేవ యజ్ఞము -గృహస్తులు దేవతల నుద్దేశించి చేయు యజ్ఞము
౨.పితృ యజ్ఞము -తల్లి దండ్రులు లేని వారు చ్చేయు యజ్ఞము
౩.భూత యజ్ఞము -భూత దయ కలవారు చేయు యజ్ఞము
౪.మనుష్య యజ్ఞము -అతిధి ,అభ్యాగతులకు చేయు యజ్ఞము
౫.బ్రహ్మ యజ్ఞము -వేదాధ్యయనము చేయు వారు చేయు యజ్ఞము

Monday, June 6, 2011

గ్రహములు -రత్నములు

౧.సూర్యుడు -కెంపులు
౨.చంద్రుడు -ముత్యము
౩.అంగారకుడు -పగడము
౪.బుధుడు -ఆకుపచ్చ
౫.గురుడు-పుష్యరాగము
౬.శుక్రుడు -వజ్రము
౭.శని-న్నీలము
౮.రాహువు -గోమేధికము
౯.కేతువు -వైడుర్యము